యూనివర్శిటీపై ఉగ్రదాడి‌: 25 మంది మృతి

యూనివర్శిటీపై ఉగ్రదాడి‌: 25 మంది మృతి

కాబూల్‌ యూనివర్శిటీలపై ఉగ్రవాదులు సోమవారం దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 25 మంది విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 12మందికి తీవ్ర గాయాలయ్యాయి. వర్శిటీని లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడి ఈ దాడిని ఆప్ఘన్‌ ప్రభుత్వం కూడా కన్ఫాం చేసింది. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయినట్లు హోం శాఖ మంత్రి తారీఖ్ ఆరియన్ తెలిపారు. మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులే. గాయపడిన వారిని  ఆస్పత్రులకు తరలిస్తున్నారు.