
రంజాన్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. భారత్-పాక్ సరిహద్దు అయిన వాఘా బోర్డర్ లో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు సైనికులు. రెండు దేశాలకు చెందిన ముస్లిం సైన్యం స్వీట్లు పంచుకున్నారు. ఒకరికొకరు ఈద్ ముబారఖ్ చెప్పుకున్నారు.
Attari-Wagah Border: Border Security Force personnel exchange sweets with their Pakistani counterparts on the occasion of #EidUlFitr today. pic.twitter.com/QxvpLzxK2D
— ANI (@ANI) June 5, 2019