పారాచూట్ నుంచి  అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ బేబీ  ప్రొడక్టులు

పారాచూట్ నుంచి  అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ బేబీ  ప్రొడక్టులు

మారికోకు చెందిన పారాచూట్ బ్రాండ్స్​ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ సిరీస్​లో బేడీ ప్రొడక్టులను లాంచ్​ చేసింది. వీటిలో మసాజ్ ఆయిల్,  సబ్బు, షాంపూ, లోషన్, క్రీమ్,  రిఫ్రెషింగ్ పౌడర్లు ఉన్నాయి. ఇవన్నీ శిశువు  సున్నితమైన చర్మానికి సరైన సంరక్షణను అందిస్తాయని కంపెనీ తెలిపింది.

వీటిలో వర్జిన్ కోకోనట్ ఆయిల్  గుణాలు ఉంటాయని పేర్కొంది.  తల్లి పాలలో ఉండే పోషకాలలో కొన్ని ఈ ప్రొడక్టుల్లో ఉంటాయని మారికో ప్రకటించింది.