గవర్నర్‌ను రీకాల్ చేయాలంటూ కేరళ అసెంబ్లీలో నిరసన

గవర్నర్‌ను రీకాల్ చేయాలంటూ కేరళ అసెంబ్లీలో నిరసన

కేరళ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. గవర్నర్ CAAను సమర్థించటంపై UDF ఎమ్మెల్యేలు మండి పడుతున్నారు. బడ్జెట్ సెషన్ సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన గవర్నర్‌ను ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. గవర్నర్‌ను రీకాల్ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ  నినాదాలు చేశారు. ఎమ్మెల్యేల నిరసనలతో గవర్నర్ మార్షల్స్ సహాయంతో అసెంబ్లీ లోపలికి వచ్చారు. ఎమ్మెల్యేల నినాదాలు ఎక్కువ కావడంతో గవర్నర్ ఆదేశంతో మార్షల్స్ వారిని బయటకు పంపించారు.

For More News..

వైరల్ వీడియో: జింకను గన్‌తో కాల్చి.. కత్తితో గొంతు కోసిన వ్యక్తి

పోలీస్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదుల దాడి

ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా 7,423 బాంబుల దాడి