పులిచింతల జెన్ కోలో మొదలైన విద్యుత్ ఉత్పత్తి

పులిచింతల జెన్ కోలో మొదలైన విద్యుత్ ఉత్పత్తి

మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల జెన్ కోలో విద్యుత్  ఉత్పత్తి ప్రారంభమైంది. 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండడంతో, ఈ నీటి ద్వారా జెన్ కోలోని ఒక యూనిట్ ద్వారా 15 మెగావాట్ల విద్యుత్  ఉత్పత్తిని ప్రారంభించినట్లు ఎస్ఈ దేశ్యానాయక్  తెలిపారు.