రష్యా చర్యలు యూరప్‌ భద్రతకు ముప్పు

రష్యా చర్యలు యూరప్‌ భద్రతకు ముప్పు

ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు యూరప్‌ భద్రతకు ముప్పుగా మారాయని అన్నారు బ్రిటన్‌ అధ్యక్షుడు బోరిస్‌ జాన్సన్‌. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీసుకుంటున్న చర్యలు యూరప్‌ దేశాల మొత్తానికి అపాయం కలిగిస్తున్నాయని అన్నారు. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద అణు విద్యుత్‌ ప్లాంట్‌ జపోరిజియాను రష్యా స్వాధీనం చేసుకున్న తర్వాత బోరిస్‌ జాన్సన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి అత్యవసర భద్రతా మండలి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరతామని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఇండియన్స్‌ను తరలించేందుకు 130 రష్యా బస్సులు