రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. 5696 ఖాళీలు

రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. 5696 ఖాళీలు

దేశవ్యాప్తంగా రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (RRB). మొత్తం 5,696 లోకో ఫైలట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. 

  • ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 20 నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. 
  • దరఖాస్తుకు చివరి తేది : ఫిబ్రవరి 19, 2024
  • విద్యార్హతలు: పదో తరగతి + ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి 
  • వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. 
  • జీతం : 19,900( ప్రారంభంలో ) 
  • మొత్తం పోస్టులు: 5,696

పూర్తి వివరాల కొరకు www. indianrailways.gov.in సందర్శించగలరు.