మంచు గుప్పిట్లో కశ్మీరం

మంచు గుప్పిట్లో కశ్మీరం

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో భారీగా హిమపాతం కురుస్తోంది. రోడ్లన్నీ మంచుతో కప్పుకుపోయాయి. రాజౌరిలోని మొఘల్ రోడ్డులో మంచు క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పంజాల్ పర్వతశ్రేణిలో మంచు తొలగింపు కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా తీవ్రంగా మంచు కురుస్తుండటంతో అన్నిరోడ్లు బ్లాక్ అయ్యాయి. దీంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

మరిన్ని వార్తల కోసం:

ఉక్రెయిన్ తీరుపై పుతిన్ ఫైర్

జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్