మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది.భిక్షాటన చేస్తున్న ఓ మానసిక వికలాంగురాలిపై  అత్యాచారం జరిగింది. జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ ప్రాంతంలో భిక్షాటన చేస్తున్న మానసిక వికలాంగురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డట్లు పట్టణ సీఐ చెప్పారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.