మార్కెట్లోకి రియల్‌‌‌‌మీ పీ4 పవర్ 5జీ స్మార్ట్‌‌‌‌ఫోన్

మార్కెట్లోకి  రియల్‌‌‌‌మీ పీ4 పవర్ 5జీ స్మార్ట్‌‌‌‌ఫోన్

రియల్‌‌‌‌మీ పీ4 పవర్ 5జీ స్మార్ట్‌‌‌‌ఫోన్ మార్కెట్లోకి తీసుకొ చ్చింది. ఇందులో ఏకంగా 10,000 ఎంఏహెచ్ ​బ్యాటరీని అమర్చారు.  అమోలెడ్​ డిస్​ప్లే,50 ఎంపీ మెయిన్​ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, మీడియాటెక్  డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, ఫాస్ట్​ చార్జింగ్​ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.  ధర రూ.26 వేల నుంచి మొదలవుతుంది.