రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ(ఆర్సీబీ) సీనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, ప్రాజెక్ట్/ గ్రాంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: సీనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ 1, ప్రాజెక్ట్/ గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ 1, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 1.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీ.కాం/ బీబీఏ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ, ఎం.టెక్/ ఎంఎస్సీ/ బి.టెక్, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 45 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: మే 20.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ rcb.res.inను సందర్శించండి.

