Tirumala: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం

Tirumala: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం

ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలలో  రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఓవర్ టేక్ చెయ్యబోయి పక్కనే ఉన్న రోలింగ్ ను కారు ఢీకొట్టింది.  రెండవ ఘాట్ రోడ్డు లింక్ రోడ్డుకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో స్పల్ప గాయాలతో భక్తులు బయటపడ్డారు. భక్తులది కడప జిల్లా ప్రొద్దుటూరుగా గుర్తించారు. గాయాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.