ఇవాళ్టి నుంచి స్కూళ్లకు సంక్రాంతి హాలిడేస్​

ఇవాళ్టి నుంచి స్కూళ్లకు సంక్రాంతి హాలిడేస్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లకు నేటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ నెల17 వరకూ సెలవులు ఉంటాయని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు తెలిపారు. 18న స్కూళ్లు రీ ఓపెన్ కానున్నట్టు చెప్పారు. జూనియర్ కాలేజీలకు ఈ నెల13 నుంచి16 వరకూ సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు.