18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫిసర్ శశాంక్ గోయల్. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఇచ్చిందన్నారు. నేషనల్ ఓటర్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. గత సవంత్సరం లక్షమందికి పైగా ఓటు హక్కును రిజిస్టర్ చేసుకున్నారన్నారు. 86శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఈ ఏడాది కూడా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరును నమోదు చేసుకొని... ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మరిన్ని వార్తల కోసం
