ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్  సెమీ ఫైనల్ కు సింధు

ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్  సెమీ ఫైనల్ కు సింధు

ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ లో పీవీ సింధు సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో అష్మితా చలిహాపై 21-7, 21-18, తేడాతో వరుస సెట్లు గెలిచింది. తొలి సెట్టునుంచి ధాటిగా ఆడిన సింధు.. ప్రత్యర్థికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. పదునైనా షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. సింధు దూకుడు ముందు అష్మితా చలిహా చేతులెత్తేసింది. 

 

మరిన్ని వార్తల కోసం..

నంబర్ వన్ ప్లేయర్ కు షాక్