ఘనంగా సింగర్ రేవంత్ వివాహం

ఘనంగా సింగర్ రేవంత్ వివాహం

ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడిల్ సీజన్ 9 విజేత రేవంత్ ఓ ఇంటివాడయ్యాడు. ఫిబ్రవరి 6న అన్విత మెడలో మూడుముళ్లు వేశాడు. కరోనా కారణంగా వధూవరుల కుటుంబసభ్యులు, సన్నిహుతుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన మ్యారేజ్ కు పలువురు గాయనీగాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రేవంత్ -అన్వితల పెళ్లి ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. డిసెంబర్ 24న వీరి ఎంగేజ్మెంట్ జరగగా.. అప్పట్లో రేవంత్ ఆఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

గుల్మార్గ్‌లో అతి పెద్ద ఇగ్లూ కేఫ్

దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు