సోచ్ నుంచి స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్

సోచ్ నుంచి స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్

హైదరాబాద్​, వెలగు : ఈవెనింగ్  అకేషన్ వేర్ బ్రాండ్ సోచ్, తమ తాజా స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ 2024ని విడుదల చేసింది. ఈ కొత్త కలెక్షన్‌‌‌‌ లో ఇండిగో హ్యూస్, షిఫ్లీ చిక్, కోటా కోచర్, ఐవరీ ఎలిగన్స్, బ్రీజీ థ్రెడ్స్,  వివిడ్ బ్లూమ్స్ వంటి థీమ్‌‌‌‌ల  క్యూరేటెడ్ పాలెట్,  కలెక్షన్ ఉంటాయి. ఇవేగాక చీరలు, చుడీదార్ సెట్‌‌‌‌లు, డ్రెస్‌‌‌‌లు, కుర్తాలు, కఫ్తాన్‌‌‌‌లు,  లెహంగాలు లభిస్తాయి.   సీజన్‌‌‌‌కు తగిన వస్త్రాలు, ఎంబ్రాయిడరీ ఉంటాయి. ధరలు రూ. 1,498 నుంచి మొదలవుతాయి. తాజా కలెక్షన్  అన్ని సోచ్  అవుట్‌‌‌‌లెట్‌‌‌‌లలో, www.soch.comలో అందుబాటులో ఉంది.