Hyderabad

గచ్చిబౌలిలో భూముల వేలం ఆపండి.. సీఎం రేవంత్‌ కు కిషన్‌ రెడ్డి లేఖ

న్యూఢిల్లీ, వెలుగు:గచ్చిబౌలి గ్రామంలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,

Read More

Dokka Seethamma Biopic: వివాదంలో డొక్కా సీతమ్మ బయోపిక్.. అసలేమైందంటే?

ఆకలి అంటూ తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి కడుపునింపి, ఆంధ్రుల అన్నపూర్ణగా పేరు గాంచారు డొక్కా సీతమ్మ. ఆ స్ఫూర్తిప్రదాత జీవితం సినిమాగా తెరకెక్కుతోంది. అ

Read More

ఒక్క రూపాయి పోతే..రూ.100 తెచ్చే దమ్ముంది: కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు కౌంటర్

హైదరాబాద్, వెలుగు: తాము రాజకీయాలు చేయదలచుకోలేదని, ఒక్క రూపాయి పోతే 100 రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చే దమ్ముందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. మన రాష్ట్

Read More

Naresh Agastya: నరేష్ అగస్త్య కొత్త మూవీ అప్డేట్.. మేఘాలు చెప్పిన ప్రేమ కథ..

నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ జంటగా విపిన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఉమా దేవి కోట నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్రానికి ‘మేఘాలు చెప్పి

Read More

అమీన్‏పూర్‎లో విషాదం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి ఆపై తల్లి ఆత్మహత్యాయత్న

Read More

మ్యూజికల్ ​షోతో జిగేల్​.. ఓటమితో దిగాల్

హైదరాబాద్ సిటీ, వెలుగు : లక్నోతో జరిగిన ఎస్‌‌ఆర్‌‌హెచ్​ రెండో మ్యాచ్​కు అభిమానులు భారీగా తరలిరావడంతో ఉప్పల్ స్టేడియం జనసంద్రంగా మా

Read More

MAD Square X Review: ‘మ్యాడ్ స్క్వేర్’ X రివ్యూ.. మ్యాడ్‌కు మించిన ఆ నలుగురి అల్లరి

సూపర్ హిట్ కామెడీ మూవీ మ్యాడ్‌కు సీక్వెల్‌గా రూపొందినదే 'మ్యాడ్ స్క్వేర్'. నేడు శుక్రవారం (మార్చి 28న) ప్రేక్షకుల ముందుకొచ్చింద

Read More

ఉప్పల్‎లో తమన్‌‌‌‌‌‌‌‌ షో అదుర్స్‌‌‌‌‌‌‌‌.. హోరెత్తిన స్టేడియం

ఐపీఎల్‌‌‌‌కు ఆతిథ్యం ఇస్తున్న వేదికల్లో ఆరంభ వేడుకల్లో భాగంగా గురువారం (మార్చి 28) సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైయింట్స్ మ్

Read More

క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట: కె. శివసేనారెడ్డి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రం నుంచి ఒలింపిక్&

Read More

Robinhood X Review: నితిన్ రాబిన్‌హుడ్ పబ్లిక్ టాక్.. డేవిడ్ వార్న‌ర్ రోల్ ఇదే

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల రూపొందించిన చిత్రం ‘రాబిన్‌‌హుడ్‌‌’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌

Read More

SRH vs LSG: పూరన్, మార్ష్ మెరుపులు.. లక్నో చేతిలో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్

ఉప్పల్ లో సన్ రైజర్స్ కు ఈ సారి నిరాశే మిగిలింది. గురువారం (మార్చి 27) లక్నో సూపర్ జయింట్స్ పై  5 వికెట్ల తేడాతో పరాజయం పాలయింది. బ్యాటింగ్

Read More

SRH vs LSG: సిక్సర్లతో దుమ్ములేపిన కమ్మిన్స్.. ధోనీ, పూరన్ సరసన సన్ రైజర్స్ కెప్టెన్

సన్ రైజర్స్ కెప్టెన్ పాటు కమ్మిన్స్ కెప్టెన్సీ, బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్ లో కూడా సత్తా చాటగలడు. ఐపీఎల్ లో ఈ ఆసీస్ స్టార్ ప్లేయర్ కు 14 బంతుల్లో హాఫ

Read More

మేము బతకడమే కష్టం అని చెప్పి.. 15 రోజుల పసికందును బకెట్లో ముంచి చంపేశారు

హైదరాబాద్ లో రెండు రోజుల క్రితం 15 రోజుల పాప అనుమానాస్పద మృతిని ఛే దించారు పోలీసులు. ఇంకా ప్రపంచాన్ని సరిగా చూడలేని పసిగుడ్డును పొట్టనపెట్టుకున్నది ఆ

Read More