karimnagar news

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

ఉమ్మడి కరీంనగర్​జిల్లా వ్యాప్తంగా సోమవారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఊరూవాడ, పల్లెపట్నం, చెరువులు, కుంటలు పూల వనాలుగా మారాయి. భక్తిశ్రద్ధల

Read More

దుర్గామాతకు విప్ ప్రత్యేక పూజలు

కోనరావుపేట, వెలుగు: శరన్నవరాత్రుల్లో భాగంగా కోనరావుపేట మండలం నాగారంలో దుర్గామాతను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం దర్శించుకొని ప్రత్యే

Read More

కరెంట్ తీగ తగిలిస్తుండగా షాక్ ..ముగ్గురికి తీవ్ర గాయాలు

రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఘటన జ్యోతినగర్​, వెలుగు :  ఇంట్లోకి కరెంట్​సరఫరా కోసం యత్నిస్తుండగా ముగ్గురు గాయపడ్డారు. రామగుండం కార్పొరేషన

Read More

సింగరేణిలో దసరా సెలవు రోజును మార్చండి..టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి

గోదావరిఖని, వెలుగు: గాంధీ జయంతి రోజున దసరా పండుగ రావడంతో బొగ్గు గని కార్మికులు నిర్వహించుకోవడం  సాధ్యం కానందున సెలవు రోజును మార్చాలని తెలంగాణ బొగ

Read More

సిరిసిల్ల కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రోజుకో దుమారం

విప్‌‌‌‌‌‌‌‌తో ప్రొటోకాల్ రగడ, హైకోర్టు ఆగ్రహంతో బిగుస్తున్న ఉచ్చు విప్, కలెక్టర్ వివాదంలో డీపీఆర్‌&

Read More

‘కడారి’కి కన్నీటి వీడ్కోలు ..స్వగ్రామం గోపాల్‌‌ రావు పల్లెలో కోసా అంత్యక్రియలు

హాజరైన ప్రజాసంఘాల నేతలు, సానుభూతిపరులు, గ్రామస్తులు రాజన్న సిరిసిల్ల, వెలుగు : ఇటీవల ఎన్‌‌కౌంటర్‌‌లో చనిపోయిన మావోయిస్టు ప

Read More

కాంగ్రెస్‌‌ తోనే సామాజిక న్యాయం.. మా ప్రభుత్వంలోనే బలహీన వర్గాలు అభివృద్ది చెందారు

మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్‌‌ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యం అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్&

Read More

అంతా మా ఇష్టం ..! కలెక్టర్లు ప్రోటోకాల్ పట్టించుకోవట్లే ..లీడర్లంటే గిట్టదు...ప్రజాప్రతినిధుల ఫోన్లకు నో రెస్పాన్స్‌‌

వివాదాస్పదంగా ఉత్తర తెలంగాణలోని ఇద్దరు కలెక్టర్ల తీరు లీడర్లు, కలెక్టర్ల మధ్య బలవుతున్న ఉద్యోగులు ఓ కలెక్టర్‌‌ సీసీలను మధ్యవర్తిగా పె

Read More

హుజూరాబాద్ లో దొరికిన 13 తులాల బంగారం బాధితుడికి అప్పగింత

హుజూరాబాద్, వెలుగు: సంచిలో దొరికిన 13 తులాల బంగారం బాధితుడికి అందజేసిన ఘటన ఇది. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రెడ్డబోయి

Read More

క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేట్స్ కుటుంబాలకు ఆర్థిక సాయం

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడెం హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

సింగరేణి అభివృద్ధికి గడ్డం ఫ్యామిలీ కృషి

సంస్థ లాభాల్లోకి రావడంలో కాకా పాత్ర కీలకం నా హయాంలో ఆర్ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌&zwn

Read More

పెద్దపల్లి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డొంకెన రవి

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా ప్రిన్సిపాల్​​డిస్ట్రిక్ట్​పబ్లిక్​ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

సింగరేణి బీసీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా తిరుపతి

గోదావరిఖని, వెలుగు: సింగరేణి కాలరీస్ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్జీ 1 ఏరియా ఉపాధ్యక్షుడిగా పెంచాల తిరుపతిని నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్ష

Read More