karimnagar news

రామగుండం బల్దియాలో రోడ్ల విస్తరణపై కదలిక

ఏడేండ్ల కింద సర్వే, మార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన అధికారులు 

Read More

రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ పోరాటానికి మద్దతు ఇవ్వాలి  : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు:  బీజేపీ వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

గంభీరావుపేటలో 10 రోజులుగా నిలిచిన రాకపోకలు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: గంభీరావుపేట మండలకేంద్రం– లింగన్నపేట గ్రామాల మధ్య 10 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. గత సర్కార్ హయాంలో లింగన్నపేట వాగుపై

Read More

మెట్ పల్లి మండలంలో దొంగల ముఠా అరెస్ట్

మెట్ పల్లి, వెలుగు: హైవే పక్కన ఆగి ఉన్న లారీలను టార్గెట్ చేస్తూ డ్రైవర్లను కొట్టి నగదు, సెల్ ఫోన్లను ఎత్తుకెళ్తున్న ముగ్గురు దొంగల ముఠాను అరెస్టు చేసి

Read More

మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ డైరెక్టర్లకు సన్మానం 

ఎల్లారెడ్డిపేట, వెలుగు: రైతులతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి బాధ్యతగా పనిచేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మార్కెట్‌&zw

Read More

చెక్​డ్యాంల నిర్మాణాలపై విజిలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

నాణ్యతా లోపాలపై ఎంక్వైరీకి రెడీ అవుతున్న సర్కార్..!  2019లో రూ. 350 కోట్లతో 18 చెక్‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

కొలువుదీరిన ఏఎంసీ పాలకవర్గాలు

పదేండ్లకు పదవులు రావడంతో కాంగ్రెస్ క్యాడర్‌‌లో జోష్​ మిగతా నామినేటేడ్​పోస్టులపై లీడర్ల ఫోకస్‌  రాజన్నసిరిసిల్ల, వెలుగు:

Read More

కరీంనగర్ సిటీలో గ్రాండ్‌గా మారథాన్ 

కరీంనగర్ టౌన్, వెలుగు:  కరీంనగర్ సైక్లింగ్ అసోసియేషన్, ఐవీవై విద్యాసంస్థల ఆధ్వర్యంలో సిటీలో ఘనంగా మారథాన్  రెండో ఎడిషన్ రన్ నిర్వహించారు. ఆద

Read More

సహకార బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకోవాలి : పమేలా సత్పతి

కలెక్టర్ పమేలా సత్పతి గంగాధర, వెలుగు: సహకార బ్యాంకులు అందించే సేవలను రైతులు, ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్‌‌ కలెక్టర్

Read More

ఎఫ్‌టీఎల్‌ సర్వే స్పీడప్‌ 

చెరువుల్లో జెండాలతో హద్దులు ఏర్పాటు చేస్తున్న ఆఫీసర్లు చెరువుల సమీపాల్లో పట్టాల గుర్తింపు  ప్లాట్ల కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకుంటున్న జనం

Read More

గ్రేటర్ సిటీగా కరీంనగర్..?

కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు 6 గ్రామాల విలీన ప్రతిపాదన  ప్రపోజల్స్​ రెడీ చేయాలని  కలెక్టర్‌‌‌‌‌‌‌‌

Read More

బీసీ హాస్టల్‌‌లో స్టూడెంట్‌‌కు పాముకాటు

రాజన్న సిరిసిల్ల జిల్లా గాలిపల్లిలో ఘటన రాజన్నసిరిసిల్ల, వెలుగు: బీసీ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఓ స్టూడెంట్‌ పాము కాటుకు గురయ్యా

Read More

మాజీ సైనికుడి విగ్రహావిష్కరణ

రాజన్నసిరిసిల్ల, వెలుగు: 1965లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ యుద్దంలో వీరమరణం పొందిన  కెప్టెన్ రఘునందర్ రావు విగ్రహాన్ని ఆయన స్వగ్రామం రాజన్నసి

Read More