Karimnagar

పెండ్లికి ముందు రోజు.. మరో యువతితో వరుడు జంప్‌‌‌‌

విషయాన్ని దాచి పెట్టిన యువకుడి తల్లిదండ్రులు ఉదయమే ఫంక్షన్‌‌‌‌హాల్‌‌‌‌కు చేరుకున్న వధువు, బంధువులు హుజూ

Read More

ధరణి దొరల చట్టమైతే .. భూభారతి పేదల చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్‌‌‌‌ను నియమిస్తాం రాజన్నసిరిసిల్ల/ఆసిఫాబాద్/కాగజ్‌‌‌‌నగర్‌&zwn

Read More

రైతులను పట్టించుకోని ప్రభుత్వం : విశారదన్‌‌‌‌ మహారాజ్‌‌‌‌

బోథ్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌‌‌‌ డాక్టర్ విశారదన్‌&

Read More

ప్రొటోకాల్‌‌‌‌ విస్మరించిన వారిపై.. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి : దళిత సంఘాల నాయకులు

పెద్దపల్లి, వెలుగు : సరస్వతి పుష్కరాల ఆహ్వాన ఫ్లెక్సీల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటో పెట్టకుండా, ప్రోటాకాల్‌‌‌‌ పాటించని

Read More

మానవీయ కోణంలోభూసమస్యలు పరిష్కరించాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పర్యటించండి  జగిత్యాల ఐడీవోసీలో మంత్రి పొంగులేటి రివ్యూ పాల్గొన్న ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్యే, కలెక్టర్లు

Read More

రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దు.. ప్రతి గింజ కొంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్: రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దని.. ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం (మే 16) ధాన్యం కొనుగోళ్లపై స

Read More

కరీంనగర్ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ.13,378 కోట్లు : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ.13,378.17 కోట్లుగా ఖరారు చేసినట్లు కలెక్టర్ పమేలాసత్పతి వెల్లడించారు. బుధవారం కలెక్టరేట

Read More

పెద్దపల్లి ఇటుకబట్టీలకు .. కరీంనగర్ చెరువుల మట్టి

రామడుగు మండల చెరువుల నుంచి తరలింపు  అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన ఇరిగేషన్ ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా ఇటుక బట్టి యజమానుల మట్టి తవ్వకాలు పట్టించ

Read More

ట్రామా సేవలు ఇంకెప్పుడు.. బిల్డింగ్ నిర్మాణం పూర్తయినా అందుబాటులోకి రాని సేవలు

జగిత్యాలలో నత్తనడకన సాగుతున్న భవన నిర్మాణం  సర్కార్ ఆస్పత్రుల్లో అందని ఎమర్జెన్సీ సర్వీసులు గాలిలో కలుస్తున్న పేదల ప్రాణాలు  ఇటీవల

Read More