Karimnagar

వడ్ల తరలింపునకు ప్రత్యేక చర్యలు : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన వడ్ల తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు విప్,

Read More

జగిత్యాల మ్యాంగో బ్రాండ్ కు కార్బైడ్​ దెబ్బ!

చల్ గల్  మార్కెట్​లో ఏటా వంద కోట్లకు పైగా బిజినెస్ కార్బైడ్  వాడకంతో పడిపోతున్న క్వాలిటీ విదేశాలకు తగ్గుతున్న ఎగుమతులు ప్రాసెసింగ్

Read More

కరీంనగర్ బస్టాండ్‌‌‌‌‌‌‌‌లో పోలీస్ అవుట్‌‌‌‌‌‌‌‌ పోస్ట్ ప్రారంభం

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ బస్టాండ్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన పోలీసు అవుట్ పోస్టును సీపీ గౌస్ ఆలం సోమవారం

Read More

గుండెపోటు మరణాలకు చెక్ పెట్టేలా..సింగరేణి క్యాథ్ ల్యాబ్

గోదావరిఖనిలో రూ. 13 కోట్లతో తొలిసారి ఏర్పాటు  కార్మికులు, కుటుంబ సభ్యులకు సకాలంలో ట్రీట్ మెంట్  త్వరలోనే వైద్య సేవలు అందుబాటులోకి తేన

Read More

భూభారతిలో రెండెంచెల అప్పీల్‌‌‌‌‌‌‌‌ వ్యవస్థ : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలాసత్పతి

వీణవంక, వెలుగు: భూభారతి చట్టంలోని రెండంచెల అప్పీలు వ్యవస్థతో రైతులకు మేలు జరుగుతుందని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌&z

Read More

నాగంపేటలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం .. పది ఇళ్లలో చోరీ

ముస్తాబాద్ వెలుగు :  రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట  మండలంలోని నాగంపేట  గ్రామంలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఒక

Read More

సెస్ లో లెక్కతేలని పోల్స్ .. మూడేండ్లుగా కొనసాగుతున్న విచారణ

10,800  కరెంట్ పోల్స్ మాయం,  రూ. 3.24 కోట్ల నష్టం  గత పాలక వర్గంలో సెస్ డైరెక్టర్లు, ఉద్యోగులు కుమ్మక్కై పోల్స్ అమ్ముకున్నట్లు ఆరో

Read More

తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు..ఎండవేడిమికి వరికోత మిషన్ దగ్ధం

తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 9గంటలనుంచి ఎండవేడిమికి ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డ

Read More

ప్రతి రైతుకు భూభారతి కార్డు : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలాసత్పతి

జమ్మికుంట, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని, భూమి ఉన్న ప్రతి రైతుకు భూభారతి కార్డు ఇవ్వనున్నట్లు క

Read More

సింగరేణికి కొత్త గనులు కేటాయించాలి : టీబీజీకేఎస్​ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి

గోదావరిఖని, వెలుగు: తెలంగాణలోని కొత్త బొగ్గు బ్లాక్‌‌‌‌‌‌‌‌లను, గనులను వేలం వేయకుండా సింగరేణికే కేటాయించాలని ట

Read More

పైసల్​ ఇస్తేనే జీతాలు, ఇంక్రిమెంట్లు .. ట్రెజరీ సిబ్బందిపై కొరవడిన నిఘా

మామూళ్లు ఇవ్వకపోతే ఎంప్లాయ్ ఐడీలు, ప్రాన్​నంబర్లు కేటాయించట్లే  జగిత్యాల ట్రెజరీ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెం

Read More