Khammam district
టీఆర్ఎస్ లీడర్లు రాళ్లతో కొట్టుకున్నరు
నేలకొండపల్లి, వెలుగు: పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్యాంప్ఆఫీసులో గురువారం గొడవ పడ్డ టీఆర్ఎస్లీడర్లు, కార్యకర్తలు శుక్రవారం కూడా దాన్ని కంట
Read Moreక్వింటాల్ పత్తి రూ.7,500
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో గురువారం క్వింటాల్ పత్తి రూ.7,500 పలికింది. వరంగల్జిల్లా ఎనుమాముల మార్కెట్‌ధర కంటే ఎ
Read Moreఎదురీది.. ఎదిగింది
చిన్న వయసులోనే పోలియో వచ్చింది. అయితేనేం పోరాడింది. పెద్ద చదువులు చదివింది. ఉద్యోగంలో స్థిరపడింది. 37 ఏండ్ల వయసులో మరో ఆరోగ్య సమస్య. అయినా పారాస్విమ్మ
Read Moreతాలిబన్లు, నక్సలైట్ల మాదిరి ఉద్యమించమంటూ.. నోరు జారిన ఎమ్మెల్యే
ఖమ్మం: వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మరోసారి నోరు జారారు. జిల్లాలోని కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే రాముల్ నాయక్ అధ్యక్షతన వైరా నియ
Read Moreఅప్పుల బాధతో మాజీ నక్సలైట్ ఆత్మహత్య
ఇల్లెందు: అజ్ఙాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్ అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్లెందు పట్టణంలోని
Read Moreసాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు కల్పించాలి
పసి పిల్లల తల్లులపై హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపుతున్నారు బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ఓ
Read Moreలేని వడ్లకు రికార్డులు సృష్టించి కోటి కొట్టేసిన్రు
మిల్లర్లతో కలిసి పీఏసీఎస్ చైర్మన్ నిర్వాకం ప్రైవేట్‌గా కొన్న ధాన్యాన్నిసొసైటీ పేరుతో విక్రయం సొసైటీ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి..
Read Moreకల్తీ మద్యం కాదు.. ప్లాన్డ్ మర్డర్
చంద్రు తండాలో ముగ్గురి మృతిపై అనుమానాలు క్వార్టర్ బాటిల్లో మందు కలిపి హత్య? 20 ఏళ్ల నుంచి ఉన్న
Read Moreపసిపిల్లల తల్లులు జైలుకు: హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు
14 రోజులు రిమాండ్ మొత్తం 23 మంది అరెస్టు.. అందులో 20 మంది మహిళలే వివాదాస్పదంగా మారుతున్న ఫారెస్ట్ ఆఫీసర్లు, పోలీసుల తీరు ఖమ్మం, వెల
Read Moreఅధికారుల నిర్లక్ష్యం రైతు చావుకు దారితీసింది
అధికారుల నిర్లక్ష్యంతో పొలం మరొకరి పేరు నమోదు సరిచేయమంటూ అధికారులచుట్టూ తిరిగి విసిగి వేసారి ఆత్మహత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఖమ్మం
Read Moreచిన్న పిల్లల కోసం ప్రత్యేక కోవిడ్ సెంటర్ ఏర్పాటు
చిన్న పిల్లల ప్రత్యేక కోవిడ్ సంరక్షణ కేంద్రంను ప్రారంభించిన మంత్రి పువ్వాడ ఖమ్మంలో మొదటి చిన్నపిల్లల కోవిడ్ సంరక్షణ కేంద్రం థర్డ్ వేనే ద
Read Moreఖమ్మం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసు
ఖమ్మం జిల్లా : కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నప్పటికీ బ్లాక్ ఫంగస్ భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే దేశంలో పలు
Read Moreకిడ్నాప్‌కు గురైన మైనర్ బాలిక యూపీలో దొరికింది
బాలికతోపాటు నిందితుడ్ని ఇవాళ మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఖమ్మం: గత డిసెంబర్ నెల 17వ తేదీన కిడ్నాప్ కు గురైన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం
Read More




-commits-suicide-over-debt_61erxXQwch_370x208.jpg)







