latest news

శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు

శంషాబాద్. వెలుగు: శంషాబాద్ ఎయిర్​పోర్ట్​లో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు మెయిల్​ ద్వారా హెచ్చరించాడు. దీంతో పోలీస్ ఇంటిలిజెన్స్, ఎయిర్​పోర్ట్​ అధికారుల

Read More

స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ శ్రేణులు సిద్ధమవ్వాలి : మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ శ్రేణులు సిద్ధమవ్వాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరె

Read More

నిజాంసాగర్ కు వరద ఉధృతి.. 17 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ఎల్లారెడ్డి( నిజాంసాగర్​), వెలుగు : నిజాంసాగర్ ప్రాజెక్ట్​కు వరద ఉధృతి పెరిగింది. ఆదివారం ఇన్​ ప్లో 1,20,464 క్యూసెక్కులు ఉంది.  ప్రాజెక్ట్​17 గే

Read More

రూ.కోటీ11 లక్షలతో అమ్మవారి అలంకరణ

నందిపేట : మండల కేంద్రంలోని ఓంకార రూపిణీ దుర్గాదేవి మండపంలో ఆదివారం అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చారు.  దుర్గాదేవి మాలధారులు రూ.కోటీ11 లక్

Read More

అలీసాగర్ రెండు గేట్లు ఎత్తివేత

ఎడపల్లి, వెలుగు : ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్‌ నిండింది. దీంతో ఆదివారం రెండు గేట్ల నుంచి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కురుస్తు

Read More

ప్రపంచంలోనే అతిపెద్ద సేవాసంస్థ ఆర్‌ఎస్‌ఎస్

పిట్లం, వెలుగు: పిట్లం శివాజీ శాఖ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధాన వక్తగా

Read More

కామారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షం

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో  పలు చోట్ల శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మోస్తరు​ వర్షం కురిసింది.  రాజంపేట మండలం ఆర్గొండల

Read More

పెబ్బేరులో గ్రూప్‌‌‌‌‌‌‌‌ 2కు ఎంపికైన యువతీ యువకులు

పెబ్బేరు, వెలుగు : ఇటీవల విడుదలైన గ్రూప్​-–2 ఫలితాల్లో పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని చెల్లిమిళ్ల గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన సోని ప్

Read More

రైతులకు రక్షణగా మనీ లెండింగ్ యాక్ట్..వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి కాపాడుతుంది: కోదండరెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం మనీ లెండింగ్ యాక్ట్‌‌‌‌‌&zw

Read More

మక్తల్ లో కృష్ణానది.. ఉగ్రరూపం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరికలు జారీ

వాసునగర్ ప్రజలను  సురక్షిత ప్రాంతానికి తరలింపు మక్తల్, వెలుగు :  కృష్ణానదికి ఉధృతి పెరుగుతుండడంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. నదీ

Read More

కొల్లాపూర్ లో ఉచిత విత్తనాల పంపిణీకి దరఖాస్తు చేసుకోండి : శ్రీనివాసులు

కొల్లాపూర్, వెలుగు : ఉచిత వేరుశనగ విత్తనాల కోసం కొల్లాపూర్, పాన్ గల్ మండలాలకు చెందిన రైతులు ఈనెల 29 నుంచి అక్టోబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవాలని రత్నగిర

Read More

హైదరాబాద్‌లో మెడికవర్ బైక్ ర్యాలీ

మాదాపూర్, వెలుగు: వరల్డ్​ హార్ట్​డే సందర్భంగా ఆదివారం హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మాదాపూర్ డివిజన్ ట్రాఫిక్

Read More

అభివృద్ధిలో కొండారెడ్డిపల్లి దేశానికే ఆదర్శం : మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి

    కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం  వంగూరు : వెలుగు: అభివృద్ధిలో కొండారెడ్డిపల్లి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంద

Read More