latest telugu news

పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్లో వాటా అమ్మిన కార్లైల్

న్యూఢిల్లీ:  ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కార్లైల్ గ్రూప్, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్​లో తనకున్న మొత్తం 10.44 శాతం వాటాను బహిరంగ మార్కెట్ లావాదేవీల

Read More

10 నెలల గరిష్టానికి తయారీ రంగం

న్యూఢిల్లీ: మనదేశ తయారీ రంగం  గత నెల ఇది పది నెలల గరిష్టానికి చేరుకుంది. 2024 జూన్  తర్వాత ఇదే అత్యధికమని నెలవారీ సర్వే తెలిపింది. సీజనల్&zw

Read More

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాభం రూ.83 కోట్లు

హైదరాబాద్​, వెలుగు:  ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్​ ఫలితాలను ప్రకటించింది.    నికర లాభం ఏడాది

Read More

హైదరాబాద్​ సమీపంలో ప్లాస్టిక్ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర

Read More

బాడీ షేప్​ కోసం బలవుతున్న యూత్.. స్టెరాయిడ్స్ కండలతో 100 కిలోలు ఎత్తనోళ్లు.. ఈజీగా 480 కిలోలు..

రాష్ట్రవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న జిమ్, ఫిట్​నెస్ సెంటర్లు ఒక్కొక్కరి వద్ద నెలకు రూ. 3 వేల నుంచి 30 వేలు వసూలు స్టెరాయిడ్స్ ​ఎఫెక్ట

Read More

ఇందిరమ్మ ఇంటికి రూ. 20 వేలు ఇవ్వాలట.. కరీంనగర్‌‌‌‌ జిల్లా కోర్కల్‌‌లో బైఠాయించి గ్రామస్తుల ధర్నా

అర్హుల ఎంపికలో అధికారులు, నేతల వసూలంటూ ఆరోపణ కరీంనగర్‌‌‌‌ జిల్లా కోర్కల్‌‌లో బైఠాయించి గ్రామస్తుల ధర్నా  

Read More

ప్రీపెయిడ్ టాస్క్ల పేరిట ఫ్రాడ్.. రూ.2.80 లక్షలు కొట్టేసిన సైబర్ చీటర్స్

బషీర్​బాగ్, వెలుగు: ప్రీపెయిడ్ టాస్క్ ల పేరిట ఓ ప్రైవేటు ఉద్యోగిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన  ప్రక

Read More

పెరోల్పై వచ్చి ఆరేండ్లుగా పరారీలో.. గుంటూరులో జీవిత ఖైదీ అరెస్ట్

సూర్యాపేట, వెలుగు: పెరోల్ పై వచ్చి ఆరేండ్లుగా తప్పించుకు తిరుగుతున్న జీవిత ఖైదీని సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఎస్పీ నరసింహ మీడ

Read More

రికార్డు స్థాయిలో ఎగుమతులు.. సర్వీస్ ​సెక్టార్​ నుంచి భారీ వృద్ధి.. 2025లో రూ.68 లక్షల కోట్ల వ్యాపారం

న్యూఢిల్లీ:మనదేశ ఆర్థిక వ్యవస్థకు ఇది స్వీట్​న్యూస్​! 2024-–25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం ఎగుమతులు 6.01 శాతం పెరిగి రికార్డు స్థాయికి చేర

Read More

రూ.1,000 పెరిగిన బంగారం ధర.. వెండి ధర రూ.1,600 జంప్​

న్యూఢిల్లీ: నగల వ్యాపారుల నుంచి భారీ కొనుగోళ్ల కారణంగా శుక్రవారం దేశ రాజధానిలో బంగారం ధర రూ.1,080 పెరిగి రూ.96,800కు చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసి

Read More

సర్కార్కు చేనేత, వ్యవసాయం రెండు కండ్లు.. నేతన్న, రైతన్నల త్యాగంతోనే మాకు అధికారం.. మంత్రి తుమ్మల

యాదాద్రి, వెలుగు :  రాష్ట్ర సర్కార్ కు చేనేత, వ్యవసాయం రెండు కండ్లు అని, ఆయా రంగాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నామని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Read More

ఏసీబీ కస్టడీకి ఈఎన్సీ హరిరాం.. 36 ఏండ్ల సర్వీస్​లో జీతభత్యాలు.. రూ.6.75 కోట్లు.. ఖర్చులు రూ.3.05 కోట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ భూక్యా హరిరాం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు మమ్మరం చేసింది. కోర్టు అనుమతిత

Read More

భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం.. వేప చెట్టు కూలి.. పక్కనే ఉన్న ఓ ఇంటిపై పడి నలుగురు మృతి

ఢిల్లీని ముంచెత్తిన వాన..  చెట్టు కూలి ఇంటిపై పడడంతో నలుగురు మృతి యూపీలో పిడుగుపాటుకు మరో ముగ్గురు దుర్మరణం పలు సిటీల్లో రోడ్లు జలమయం..

Read More