
Telangana
ప్రజల కోసం పోరాడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే: హరీష్ రావు
మెదక్: ప్రజల కోసం పోరాడేది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని.. ఈ విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నా
Read Moreకంచ గచ్చిబౌలి భూముల వివాదం..ఫేక్ వీడియోలు, ఫోటోలు కరోనా కంటే డేంజర్: సీఎం రేవంత్
కంచ గచ్చిబౌలి భూములపై సీఎం రేవంత్ రెడ్డి ఆరాదీశారు. అధికారులు, మంత్రులతో రివ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై సీరియస్ అయ
Read Moreసన్న బియ్యం పంపిణీ పథకం కాదు.. పేదలకు వరం: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ: సన్న బియ్యం పంపిణీ అనేది సంక్షేమ పథకం కాదని.. ఆ స్కీమ్ పేదలకు వరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగ
Read Moreతెలంగాణలో మరో పదేళ్లు కాంగ్రెస్‌దే పవర్: మంత్రి కొండా సురేఖ
వరంగల్: తెలంగాణలో మరో పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని మంత్రి కొండా సురేఖ జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బీఆర్ఎస్
Read Moreతన్నబోయి తన్నించుకున్నాడు..చిరువ్యాపారులను కొట్టిన రౌడీషీటర్..ఒళ్లు పచ్చడి చేసిన స్థానికులు
వీధివ్యాపారులపై రౌడీషీటర్ల బెరింపులు చాలా కామన్ అయిపోయాయి..పొట్టకూటికోసం చిన్న వ్యాపారం చేసుకుంటున్న తోపుడు బండ్ల వ్యాపారులను పోకిరీలు,రౌడీ షీటర్లు వే
Read Moreరైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చిట్యాల, వెలుగు : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల్లో ఇచ్చినమాట ప్రకారం సన్న వడ్లు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని నకిరేకల్ ఎమ్మెల్యే
Read Moreరేషన్ కార్డు లేకుంటేనే ఇన్‌కం అవసరం : ప్రీతం
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం యాదాద్రి, వెలుగు : రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డు లేనివారు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ఎస్సీ క
Read Moreఅర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలి : ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ అర్బన్, వెలుగు : రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచిం
Read Moreఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట : ఉత్తమ్ కుమార్ రెడ్డి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, వెలుగు : ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, సన్న బియ్యం పంపిణీతో రాష్ట్ర ప
Read Moreప్రభుత్వాస్పత్రిలో రాత్రిపూట డాక్టర్లు ఉండరా..? : మంత్రి సీతక్క
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వెలుగు: డాక్టర్లు దేవుళ్లతో సమానమని, అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉండి కూడా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో రాత్రిపూట డ
Read More42శాతం బీసీ రిజర్వేషన్లను రాజకీయం చేయొద్దు: దాసు సురేష్
బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ బషీర్‌బాగ్, వెలుగు: 42శాతం బీసీ రిజర్వేషన్లపై రాజకీయం చేయొద్దని బీసీ రాజ్యాధికా
Read Moreరక్తనిధి ఖాళీ..! ఎంజీఎం బ్లడ్ బ్యాంకులో తగ్గిన నిల్వలు
గతంలో అందుబాటులో 1200 వరకు యూనిట్లు.. ఇప్పుడు 422కు పడిపోయిన వైనం ఈ బ్లడ్ బ్యాంక్‌పైనే ఆధారపడ్డ ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ, సీక
Read Moreయమపురికి తొవ్వలు డేంజర్‌గా మారిన జిల్లా రహదారులు
కామారెడ్డి జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు మూడు నెలల్లో 58 మంది మృత్యువాత, 122 మందికి గాయాలు ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం ఫోకస్ కామారెడ
Read More