Telangana

హై ఫై జాబ్​..అయినా డ్రగ్స్ పెడ్లర్​గా మారిన యువతి.. జీతం సరిపోక ఆఫ్రికన్​తో కలిసి దందా

మియాపూర్​లో యువతి అరెస్టు గచ్చిబౌలి, వెలుగు: కార్పొరేట్​సంస్థలో పెద్దస్థాయి ఉద్యోగం చేస్తున్న ఓ యువతి డ్రగ్స్ సరఫరాదారుగా మారింది. మాదాపూర్ డీ

Read More

గోదావరి మిగులు జలాలతోనే బనకచర్ల : ఏపీ సీఎం చంద్రబాబు

సముద్రంలో వృథాగా కలిసే నీటితోనే ప్రాజెక్టు చేపడ్తున్నం: ఏపీ సీఎం చంద్రబాబు   ఏపీ, తెలంగాణ రెండింటికీ గోదావరిలో మిగులు జలాలున్నయ్  కృష

Read More

బంజార భాషకు గుర్తింపు తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బషీర్​బాగ్, వెలుగు: గిరిజన సమాజాన్ని జాగృతం చేసేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు సంత్​శ్రీసేవాలాల్ మహారాజ్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొ

Read More

హైదరాబాద్ లో ట్రావెల్స్‌‌‌‌ బస్సు బీభత్సం: బైకర్​ను ఢీ కొట్టడంతో తీవ్రగాయాలు

గండిపేట, వెలుగు: నార్సింగిలో ప్రైవేట్ ట్రావెల్స్‌‌‌‌ బస్సు బీభత్సం సృష్టించింది. ఒకరిని ఢీకొట్టడమే కాకుండా మరో 2 కి.మీ దూరంలో కరె

Read More

శివరాత్రి స్పెషల్: హైదరాబాద్ నుంచి కీసరగుట్ట, ఏడుపాయలకు స్పెషల్ బస్సులు

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. ఆ పర్వదినాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకి టలాడుతాయి. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు బారులు తీరుతారు

Read More

స్కూల్ కు వెళ్తుండగా గుండెపోటుతో కుప్పకూలిన టెన్త్ విద్యార్థి

ఈ మద్య గుండెపోట్లు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఎపుడు ఎవరికి వస్తుందో అర్థం కావట్లే..కూర్చున్న చోటనే కుప్పకూలుతున్నారు.  లేటెస్ట్ గా గుం

Read More

చావునోట్లె తలకాయపెట్టి: ఫిబ్రవరి 20న తెలంగాణ అమరుడు సిరిపురం యాదయ్య వర్ధంతి

‘‘చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఓ అనాథను నేను. అనాథాశ్రమమే నాకు అన్నీ నేర్పింది. ప్రత్యేక తెలంగాణ కోసం కొన్నేండ్లుగా పోరాటాలు

Read More

శ్రీశైలం గొయ్యికి రిపేర్లు చేయించండి : ​అనిల్​కుమార్

ఎన్ డీఎస్ఏకి ఈఎన్​సీ జనరల్​ లేఖ హైదరాబాద్​, వెలుగు: శ్రీశైలం ప్లంజ్​పూల్​గొయ్యికి వీలైనంత త్వరగా రిపేర్లు చేయించాలని నేషనల్​డ్యామ్​సేఫ్టీ అథార

Read More

తెలంగాణకు పైసా ఇవ్వని బీజేపీ నేతలను నిలదీయాలి: పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్

ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేసి తీరుతాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులనే గెలిపించాలి కామారెడ్డి/బాన్సువాడ/నిజామాబాద్, వెలుగు

Read More

వీలైనంత త్వర‌‌గా అమల్లోకి భూభార‌‌తి : పొంగులేటి శ్రీనివాస‌‌రెడ్డి

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌‌రెడ్డి హైదరాబాద్, వెలుగు : భూభార‌‌తి చ‌‌ట్టాన్ని వీలైనంత త్వర‌&zwn

Read More

323 టీఎంసీల అక్రమ తరలింపు: ఏటా కృష్ణా ఔట్​సైడ్ బేసిన్​కు ఎత్తుకుపోతున్న ఏపీ

ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం ఇన్​బేసిన్ అవసరాలకే నీళ్లివ్వాలి తెలంగాణలో లిఫ్ట్ స్కీములన్నీ ఒకప్పటి గ్రావిటీ ప్రాజెక్టులే తుంగభద్ర, అప్పర్ కృష్ణ,

Read More

కేసీఆర్​పై కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య..చంపింది ఎవరు?

భూపాలపల్లిలో నడిరోడ్డుపై కత్తులతో పొడిచిన దుండగులు.. అక్కడికక్కడే మృతి మేడిగడ్డ కుంగుబాటుపై కొన్నాళ్లుగా రాజలింగమూర్తి పోరాటం అందులో భాగంగానే క

Read More

అమెరికా లేదా సింగపూర్​: విదేశీ పర్యటనకు కేసీఆర్

డిప్లొమాటిక్​ పాస్​పోర్టు..సాధారణ పాస్​పోర్టుగా మార్పు హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ చీఫ్​ కేసీఆర్​కొన్నాళ్ల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్ట

Read More