telugu breaking news

ఒడిశాలో మ్యూచువల్ ఫండ్స్ సర్టిఫికెట్ కోర్స్‌‌‌‌

భువనేశ్వర్: విద్యార్థులలో ఆర్థిక అవగాహన  పెంపొందించడం,  ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది.

Read More

కేంద్రానికి LIC రూ.12 వేల 207 కోట్ల డివిడెండ్‌‌‌‌

న్యూఢిల్లీ: ఎల్‌‌‌‌ఐసీ కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్‌‌‌‌ను చెల్లించింది.  ప్రభుత్వ వాటాకు సంబంధించి

Read More

అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌కు రూ.11 వందల 60 కోట్ల నష్టం

అమెరికా ప్రభుత్వానికి సెటిల్‌‌‌‌మెంట్ కింద రూ.2,644 కోట్లు చెల్లించడంతోనే.. న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ప్లాగ్‌‌&zw

Read More

ఫిన్‌‌‌‌ఫ్లూయెన్సర్లలో సెబీ రిజిస్ట్రేషన్‌‌‌‌ ఉన్నది 6 శాతం మందికే..

ప్రతి ముగ్గురిలో ఒకరు అనుమతి లేకుండా స్టాక్స్ రికమండ్ చేస్తున్నారు 37 శాతం మంది స్పాన్సర్లు, బ్రాండ్ల వివరాలను బయటపెట్టడం లేదు 27 శాతం మంది కీల

Read More

సాఫ్ట్వేర్ డెవలపర్లు AI వాడుతున్నారా..? పాపం ఈ విషయం తెలుసో.. లేదో..!

హైదరాబాద్, వెలుగు: AI అనేది సాఫ్ట్‌‌‌‌వేర్ రంగానికి ఎంత వేగాన్ని ఇస్తుందో, హ్యాకర్లకు కూడా అంతే వేగాన్ని ఇస్తోంది. కాబట్టి డె

Read More

భార్యకు చున్నీతో ఉరేసి ఆమె పేరెంట్స్కు వీడియో కాల్.. కూతురు చావును కళ్లారా చూడమని బలవంతం !

బాగల్కోట్: భార్యపై అనుమానంతో ఆమె ప్రాణం తీశాడు. ఆమె కన్న వాళ్లకు ఆమె చావును చూపించాలనే శాడిజం అతనిలో నిద్ర లేచింది. భార్యకు ఉరేసి ఆమె తల్లిదండ్రులకు

Read More

మధ్యాహ్న భోజనంలో చికెన్ బిర్యానీ.. ఇక ప్రభుత్వ స్కూల్స్కు క్యూ కడతారేమో !

చెన్నై: తమిళనాడులో విజయ్ సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా.. వారంలో ఒకరోజు చికెన్ బిర్యానీని మెనూ

Read More

తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు.. ఏఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందంటే..

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు కలవరపెడుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి ప

Read More

లక్ష్యానికి దూరంగా వన మహోత్సవం ! రాష్ట్రంలో నత్తనడకన మొక్కలు నాటే ప్రోగ్రాం

ఈసారి గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యం 6.18 కోట్లు.. నాటింది 2.59 కోట్ల మొక్కలే రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యంలో 42 శాతమే పూర్తి పని దినాల కల్

Read More

విజయ్ సర్కార్ కొత్త స్కీం అని చెప్పి.. గుండు కొట్టించుకుంటే రూ.15 వేలు అకౌంట్లో పడతయనేసరికి..

సేలం: తమిళనాడులో వింత ఘటన జరిగింది. కరోనాను పోలిన ఒక కొత్త వ్యాధి వ్యాప్తి మొదలైందని.. జుట్టు నుంచి ఈ వ్యాధి వ్యాపిస్తోందని ఫోన్ కాల్ చేశాడు. అయితే..

Read More

కృష్ణానదిపై బరాజ్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కర్నాటక మాజీ మంత్రిని కోరిన మంత్రి శ్రీహరి

మహబూబ్​నగర్, వెలుగు: తెలంగాణ, కర్నాటక సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన కొల్పూరు-, కుర్తికొండ బ్రిడ్జ్  కమ్  బరాజ్  నిర్మాణం వీలైనం

Read More

మిర్చి డబ్బులతో వ్యాపారి పరార్: 10 మంది రైతులకు చెందిన రూ.23 లక్షలు ఎగ్గొట్టిన ట్రేడర్

మహబూబాబాద్​ మార్కెట్​ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​ జిల్లాలోని పలువురు రైతులకు డబ్బులు ఇవ్వకుండా వ్యాపారి పరారవడంతో

Read More

ఆగస్టు 10, 11న ‘హలో మాల - చలో ఢిల్లీ’: ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం: మాల సంఘాల జేఏసీ

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: రాష్ట్రంలో అమలవుతున్న ఎస్సీ వర్గీకరణ చట్టం, రోస్టర్ విధానం వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతో

Read More