telugu breaking news

‘గోల్కొండ’ నాలుగో పూజకు పోటెత్తిన భక్తులు

గోల్కొండ కోటలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారి నాలుగో పూజ ఘనంగా నిర్వహించారు. సెలవు దినం కావడంతో భక్తులు లక్షలాద

Read More

కృష్ణా నదిపై బోటింగ్ సేవలు నిలిపివేత.. సంగమేశ్వరం దర్శనానికి వెళ్లవద్దని హెచ్చరిక

పర్యాటకులు సంగమేశ్వరం దర్శనానికి వెళ్లవద్దని హెచ్చరిక కొల్లాపూర్, వెలుగు: కృష్ణా నదిలో వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, పర

Read More

వరదొస్తే వాగులు దాటలేరు! వనపర్తి జిల్లాలో అసంపూర్తి నిర్మాణాలతో ప్రజల అవస్థలు

ఏండ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణాల్లో జాప్యంతో తీరని కష్టాలు.. వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే చాలు పలు గ్రామాల ప్రజలు

Read More

భద్రాచలం ఆలయంలో గది నిర్మాణానికి రూ.12 లక్షల విరాళం

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జానకీ సదనంలో గది నిర్మాణానికి విజయవాడ భారతీనగర్​కు చెందిన నర్సింహారావు అనే భక్తులు ఆదివారం ర

Read More

విద్యారంగంలో సమూల మార్పులు రావాలి: రవిషా

ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో విద్యార్థులు, యువత ధర్నా ముషీరాబాద్, వెలుగు: మన దేశ విద్యారంగంలో సమూల మార్పులు రావాలని సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ నిర్వ

Read More

కేవైసీ చేయకుంటే నష్టపోతారు ! రేషన్ కార్డులకు ఈ కేవైసీ తప్పనిసరి

ఈ కేవైసీతో బోగస్ కార్డుల ఏరివేత  ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు స్మార్ట్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: రేషన్ క

Read More

ఈ -కేవైసీ చేస్కోకపోతే గ్యాస్ బంద్.. ఏ క్షణమైనా నిలిపివేస్తామంటున్న కంపెనీలు

రెండేండ్ల నుంచి చాన్స్​ఇచ్చినా నో రెస్పాన్స్​ ఇప్పటివరకు చేసుకున్నది 70 శాతమే  ఏ క్షణమైనా నిలిపివేస్తామంటున్న కంపెనీలు హైదరాబాద్ ​సిట

Read More

హైదరాబాద్ జిల్లాలో సర్ 51 శాతమే.. ముషీరాబాద్, సనత్ నగర్, మలక్ పేట్లల్లో 46 శాతమే.. మరో వారమే గడువు

ముషీరాబాద్, సనత్ నగర్, మలక్ పేట్లల్లో 46 శాతమే స్పీడప్​ చేయడానికి నోడల్ ఆఫీసర్ల నియామకం హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో స్

Read More

ఆయుధాల కొరతతో ఆగిన దాడులు.. ఇరాన్‌‌‌‌పై 13 రోజులుగా కొనసాగుతున్న అటాక్స్కు బ్రేక్

దౌత్య ప్రయత్నాలు ఊపందుకోవడం, యుద్ధం విస్తరించకూడదనే దాడులు ఆపామన్న ట్రంప్  సౌదీ చమురు కేంద్రాలపై హౌతీల దాడులు టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన

Read More

వెంకన్న భక్తులు జర భద్రం.. తిరుపతిలో మొదటి కరోనా కేసు.. ఏపీలో 50కి చేరువలో కోవిడ్-19 బాధితులు

తిరుపతి: ఏపీలో కరోనా కలకలం రేపింది. తిరుపతిలో మొదటి కరోనా కేసు నమోదైంది. తిరుపతి అర్బన్ పరిధిలోని 65 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్ రావడంతో స్థానికం

Read More

కొమురవెల్లి రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం.. ఈ ఏడాది చివరికల్లా సిరిసిల్లకు రైలు వస్తుందని వెల్లడి

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న భక్తులకు రైలు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ నిర్మించిన రైల్వేస్టేషన్‌&zwnj

Read More

అయ్యో.. చిరుత అడవి దాటితే అంతే.. తెలంగాణలో వన్య ప్రాణులకు రక్షణ కరువు

తరచూ రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వన్యప్రాణులు తాజాగా  మెదక్ నేషనల్ హైవేపై గుర్తుతెలియని వెహికల్‌‌‌‌‌&zwnj

Read More