telugu breaking news

హైదరాబాద్ సిటీలో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు.. ఆగస్టులో అందుబాటులోకి రెండు కీలక ప్రాజెక్టులు

రసూల్ పురాలో త్వరలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు సంజీవయ్య పార్క్ నుంచి బేగంపేట్ వెళ్లే రూట్లో ఆర్‌‌‌‌ఓబీ హైదరాబాద్ సిటీ, వెల

Read More

హైదరాబాద్ సిటీలో వానతో ఆగమాగం.. లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్ వైపు వెళ్లే పని పడిందా..?

ముషీరాబాద్‌‌‌‌లో 4.47 సెం.మీ. ఆఫీసులు వదిలిన వేళ ఆగమాగం చేసిన వర్షం సిటీ నెట్వర్క్​, వెలుగు: హైదరాబాద్ నగరంలో మంగళవారం

Read More

కొత్త వ్యాధి.. అమీబిక్ మెదడు జ్వరం.. ఒక్క కేరళలోనే 41 మంది మృతి

తిరువనంతపురం: కేరళను అమీబిక్ బ్రెయిన్ ఫీవర్ కేసులు వణికిస్తున్నాయి. అమీబిక్ మెదడు జ్వరం సోకి మరొకరు సోమవారం చనిపోయారు. చనిపోయిన వ్యక్తిని కోయిలాండిలోన

Read More

ఎస్సీ హోదాపై ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం.. పాస్టర్ రివ్యూ పిటిషన్ కొట్టివేత !

ఢిల్లీ: ఎస్సీ హోదాపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఏపీకి చెందిన పాస్టర్‌ చింతాడ ఆనంద్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీం క

Read More

గుడ్ న్యూస్.. ఇక UPI పేమెంట్స్కు ఇంటర్నెట్ అవసరం లేదు !

మన దేశంలో నగదు లావాదేవీల విషయంలో మరో విప్లవాత్మక మార్పు రానుంది. త్వరలోనే ఆఫ్‌లైన్ యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంటర్నెట్ సదుపాయం

Read More

టీవీఎస్ ఎక్సెల్ చోరీ చేసిన దొంగను పట్టించిన పిల్లలు: సీఐ అభినందన

హసన్ పర్తి,వెలుగు: హనుమకొండ జిల్లా హసన్‌‌‌‌‌‌‌‌పర్తి మండలం యాదవ్‌‌‌‌‌‌‌&zwn

Read More

‘పాలమూరు’ చూపు.. ‘ఆయిల్ పామ్’ వైపు.. 400 ఎకరాల నుంచి 7వేల ఎకరాలకు పైగా..

ఉమ్మడి జిల్లాలో వేగంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం..  ఇప్పటికే 35 వేల ఎకరాల్లో తోటలు.. ఇంకా 10వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఈ సీజన్​లో రికార

Read More

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మోసాలకు చాన్స్

ఇందిరమ్మ టవర్స్ ఇండ్ల కేటాయింపు పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సిటీ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. లబ్ధిదారుల నుంచి రూ.10వేల ముంద

Read More

హైదరాబాద్లో పని మనుషులను ఇంట్లోకి రానిచ్చే ముందు పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోండి: సీపీ సజ్జనార్

రెండేళ్లలో 565 దొంగతనాలు జూబ్లీహిల్స్లోనే 173 కేసులు: సీపీ సజ్జనార్​ బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: పని

Read More

ముగిసిన యాదాద్రి డ్యాన్స్‌‌‌‌‌‌‌‌ ఫెస్టివల్

రవీంద్రభారతి, వెలుగు: కళాకృతి నృత్యాలయం ఆధ్వర్యంలో ప్రముఖ నాట్యగురువు ఎం.భారతి మార్గదర్శకత్వంలో నిర్వహించిన 3వ యాదాద్రి నేషనల్‌‌‌‌

Read More

సమతా మూర్తి కేంద్రంలో త్రిపుర మాజీ సీఎం దంపతులు

గండిపేట, వెలుగు: త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ దంపతులు ఆదివారం ముచ్చింతల్‌‌‌‌లో ఉన్న సమతామూర్తి  కేంద్రా

Read More

చిలకలగూడకు మహాకాళి ఘటం.. ఏడో రోజు ఘనంగా లష్కర్ బోనాలు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ​ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా  కొనసాగుతున్నాయి. ఏడో రోజు ఆదివారం అమ్మవారి ఘటాన్ని మేళ త

Read More

‘షాద్నగర్’ చౌరస్తా విస్తరణకు లైన్ క్లియర్

షాద్ నగర్, వెలుగు: షాద్​నగర్ చౌరస్తా విస్తరణ కోసం నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్​విజయవంతమైందని ఆర్డీవో సరిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధులు, అన

Read More