telugu breaking news

వరంగల్ జిల్లా నర్సంపేటలో ‘పెద్ది’ విగ్రహ గద్దె కూల్చివేత

నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆదివారం పెద్ది విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను కూల్చివేశారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

Read More

ప్రీ ప్రైమరీ నిధులు పక్క దారి ! బినామీ పేర్లతో దారి మళ్లిన నిధులు !

రెండు విద్యా సంవత్సరాలకు విడుదలైన నిధులు  ఇన్స్ స్ర్టక్టర్, ఆయాల నియామకంలో తప్పిదాలు బినామీ పేర్లతో దారి మళ్లిన నిధులు ! 3 పాఠశాలల నిధుల

Read More

రాష్ట్రంలో నక్సలిజం పూర్తిగా నశించింది: వరంగల్ పర్యటనలో డీజీపీ సీవీ ఆనంద్

గతేడాది మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు వారిని జన జీవన స్రవంతిలో కలపడమే మా ముందున్న సవాల్ మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలే ప్రధాన సమస్యలు హన

Read More

ఆదివాసీల చరిత్ర అంటేనే పోరాటం: మంత్రి సీతక్క

భద్రాద్రికొత్తగూడెం/అశ్వారావుపేట/దమ్మపేట, వెలుగు: కుమరంభీం​‘జల్, జంగిల్, జమీన్’​ పోరాటమే.. తెలంగాణ ‘నీళ్లు, నిధులు, నియామకాలు’

Read More

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య.. కారణాలు ఇవే..!

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే నిర్వహించిన సర్ డ్రైవ్‌ను పరిశీలిస్తే, డ్రాఫ్ట్ లిస్టులో అత్యధిక సంఖ్యలో ఓటర్ల తొలగింపు ఉత్తరప్రదేశ్&zw

Read More

బూజు పట్టిన చికెన్.. మడ్డిగా మారిన ఆయిల్లో డీప్ ఫ్రై: బయట ఫుడ్ ఎలా తింటున్నార్రా సామీ !

బెంగళూరు: బెంగళూరు సిటీలో పేరు మోసిన 5 స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు కస్టమర్ల ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేశాయి. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో విస్తుపోయే వా

Read More

హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నా మారట్లే.. ఇవి మూడే కారణాలు !

మద్యం మత్తు.. డ్రైవింగ్తో చిత్తు..  రాజధానిలో పెరుగుతున్న డ్రంకెన్​ డ్రైవ్ కేసులు గత ఏడాది 53,243 కేసులు ఈ ఆరు నెలల్లోనే దొరికింది 24,1

Read More

అమృత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ కోటకు ఐపీఏ సన్మాన్‌‌‌‌‌‌‌‌ అవార్డు

సైఫాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: తెలంగాణ, ఏపీ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ బార్‌&zwn

Read More

హైదరాబాద్ సిటీలో దారుణం.. జవాన్ ప్రాణాలు తీసిన మందు బ్యాచ్..!

హైదరాబాద్: హైదరాబాద్ హైదర్ షాకోట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదర్ షాకోట్‌లోని ఎస్‌ఎంపీ స్కూల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో

Read More

3.06 నిమిషాల్లో 80 టైల్స్‌‌‌‌‌‌‌‌ బ్రేక్.. కానిస్టేబుల్ ప్రపంచ రికార్డు

నారాయణగూడ, వెలుగు: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జి.వి.ఆర్‌‌‌‌‌‌‌‌. కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ని

Read More

బీసీ కాలేజీ హాస్టళ్లు మంజూరు చేయాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు 15 కొత్త బీసీ కాలేజీ హాస్టళ్లు, 10 గురుకులాలు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య

Read More

పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ భావోద్వేగానికి గురైన కేసీఆర్

వరంగల్/నర్సంపేట/నల్లబెల్లి, వెలుగు: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్​ చీఫ్​ కేసీఆర్​ ఓదార్చారు. ఆదివారం జరిగిన దశదిన కార

Read More

ఖమ్మం జిల్లాలో ఘోరం.. అత్తను హత్య చేసిన అల్లుడు.. ప్రియురాలితో కలిసి ఘాతుకం

సత్తుపల్లి, వెలుగు: అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని ప్రియురాలితో కలిసి అత్తను అల్లుడు హత్య చేశాడు. కల్లూరు ఇన్​చార్జి ఏసీపీ సాధుల సారంగపాణి, సీఐ శ్రీ

Read More