telugu breaking news

చేతితో చెంపపై పెళ్లుపెళ్లున కొట్టుకున్న నటుడు.. హుషారు పిట్టలు ఈవెంట్లో ఊహించని పరిణామం !

హుషారు పిట్టలు సినిమా ఈవెంట్లో ఊహించని పరిణామం జరిగింది. నటుడు భాను ప్రవర్తనతో వేదికపై ఉన్న వాళ్లంతా షాకయ్యారు. పుట్టా భాను అనే నటుడు ఈవెంట్లో మాట్ల

Read More

ఈ రూట్లో వెళ్తున్నారా..? అయితే మీరు టోల్ కట్టాల్సిన పని లేదు !

భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బ తిన్న లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై  పునరుద్ధరణ పనులు పూర్తిగా పూర్తయ్యే వరకు టోల్ వసూలును నిలిపివే

Read More

యాక్టివాపై రాంగ్ రూట్లో పోతున్నడు.. పోలీసులు బండి ఆపారు.. రూ.10 లక్షలకు పెండింగ్ ఛలాన్లు చూసి బిత్తరపోయారు !

హర్యానా: మన దేశంలో ఒక స్కూటీపై ఇంత పెద్ద మొత్తంలో ఛలాన్లు పడిన సందర్భాలు గతంలో దాదాపుగా లేవు. స్కూటీపై 96 పెండింగ్ ఛలాన్లు, 10 లక్షల రూపాయలు ఫైన్లతో ఒ

Read More

వాడిపోనిదీ స్నేహం ఒక్కటే.. అని వాట్సాప్ స్టేటస్ పెట్టేశారా..? అయితే ఈ ముచ్చట మీకోసమే..!

ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సంబంధాలలో ఒకటి స్నేహం. ఇది రక్త సంబంధాలపై మించిన బంధం.. వాగ్దానాలు, అవగాహనతో కూడిన ఆసక్తికరమైన సంబంధం. ఏం జరిగినా.

Read More

ప్రపంచ రుచులన్నీ ఇప్పుడు హైదరాబాద్‌‌లోనే.. కొత్తగా ట్రై చేయాలంటే ఈ రెస్టారెంట్స్లో తింటే పోయె !

ఒకప్పుడు హైదరాబాద్ పేరు వినగానే బిర్యానీ, హలీం, ఇరానీ చాయ్ గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు ఇటాలియన్ పాస్తా నుంచి జపనీస్ సుషీ వరకు, థాయ్ కర్రీల నుంచి మెక్సిక

Read More

టైం తెల్లవారుజామున నాలుగు గంటలు.. ఇంకా గాఢ నిద్రలోనే హైదరాబాద్.. కానీ సిటీలోని ఓ మూలలో మాత్రం..

హైదరాబాద్లో ట్రెక్కింగ్ షూలు, క్యాంపింగ్ టెంట్లు, క్లైంబింగ్ రోప్లు, బ్యాక్‌‌‌‌ప్యాక్‌‌‌‌లు నేటి యూత్​ ట్రెం

Read More

కాగిత పరిశ్రమకు ఆవిష్కరణలు కీలకం: రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్

హైదరాబాద్​, వెలుగు: భారత తయారీ రంగంలో కాగిత పరిశ్రమ కీలక స్థానాన్ని ఆక్రమించిందని, ప్రపంచ స్థాయిలో పోటీతత్వాన్ని కొనసాగించాలంటే కంపెనీలు ఆధునిక ఆవిష్క

Read More

రక్షణ రంగ ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈల కోసం సదస్సు

హైదరాబాద్​, వెలుగు: రక్షణ తయారీ రంగంలో చిన్న మధ్యతరహా పరిశ్రమల భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్​లో శనివారం  

Read More

వెర్చ్ కన్సల్టింగ్ ఫౌండర్ వేణుగోపాల్ రావుకు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఇండియా అండ్ ఆసియ

Read More

జీ స్టూడియోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సెబీ నిషేధం.. సుభాష్ చంద్రకు రూ.60 లక్షల ఫైన్

హైదరాబాద్ భూవివాదమే కారణం న్యూఢిల్లీ: హైదరాబాద్ భూములను ఆక్రమంగా తాకట్టుపెట్టడంతో జీ స్టూడియోస్​పై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. కంపెనీని రెండు

Read More

ఉద్యోగుల తరహాలోనే ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలు

విడతల వారీగా చెల్లింపుకు సర్కారు కసరత్తు కొత్త బకాయిల భారం రాకుండా ఇక నుంచి డీబీటీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏండ్లకొద్దీ పేరుకుపోయ

Read More

విద్యా శాఖ కీలక నిర్ణయం.. స్పెషల్ ఆఫీసర్లతో సర్కారు బడుల తనిఖీ

17 మందిని నియమిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు విద్యా శాఖ కార్యక్రమాలపై నిరంతర నిఘా హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కార

Read More

ఆపరేషన్ ముస్కాన్‌‌‌‌‌‌‌‌లో 6 వేల 307 మంది చిన్నారుల రెస్క్యూ

హైదరాబాద్, వెలుగు: 'ఆపరేషన్ ముస్కాన్–12'లో భాగంగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 6,307 మంది చిన్నారులను కాపాడారు. జూలై 1 నుంచి 31 వరకు నెల ర

Read More