telugu breaking news

గోల్డ్ గుట్టు విప్పలే.. కరీంనగర్ PMJ జ్యువెల్లరీ కేసులో బంగారం ఆచూకీ చెప్పని నిందితులు

దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఇద్దరు దొంగలు ఇంకా పరారీలోనే.. ముగిసిన సుబోధ్ సింగ్ గ్యాంగ్ కస్టడీ కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పీఎంజే జ్యువెల

Read More

ముంచుకొస్తున్న వ్యాధుల ముప్పు.. 45 రోజుల్లోనే 14 వేల కేసులు నమోదు.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో విస్తుపోయే విషయాలు

45 రోజుల్లోనే 14 వేల కేసులు నమోదు జ్వరాలు, డయేరియా, శ్వాసకోశ ఇబ్బందులు సురక్షిత నీటి సరఫరా, ఆహార భద్రతా చర్యలు తప్పనిసరి ప్రతి జిల్లాలో మానిట

Read More

ఫ్రీ బస్తో మహిళలకు రూ.10 వేల కోట్లు ఆదా: మంత్రి కోమటిరెడ్డి

కాంగ్రెస్ వచ్చాక ఆర్టీసీ రూపురేఖలు మారినయ్: మంత్రి కోమటిరెడ్డి నల్గొండ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ రూపురేఖలే మారిపోయాయన

Read More

సంపులో పడి మనవరాలు.. గుండెపోటుతో నానమ్మ మృతి.. జనగామలో విషాదం

జనగామ, వెలుగు: సంపులో పడి చిన్నారి చనిపోగా.. ఆమె మృతి తట్టుకోలేక ఏడుస్తూ నానమ్మ గుండెపోటుతో చనిపోయింది. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది.

Read More

సెమీస్‌‌ బెర్త్‌‌ లక్ష్యంగా బంగ్లాదేశ్‌‌తో ఇండియా విమెన్స్‌‌ మ్యాచ్‌‌

మిడిలార్డర్‌‌, ఫీల్డింగ్‌‌ లోపాలపై దృష్టి రాత్రి 7 గంటల నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో లైవ్‌‌

Read More

నల్గొండ హత్యలు.. ఆస్తి కోసమేనా ? మృతురాలు హసీనా కూతురు, అల్లుడిపై అనుమానాలు

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ఫ్యామిలీ మర్డర్ మిస్టరీ వీడడం లేదు. నలుగురు కుటుంబ సభ్యులను ఒకేసారి అత్యంత దారుణంగా హత్య చేయాల్సిన

Read More

వైభవ్‌‌కు ప్రత్యేక ఛేంజింగ్‌‌ రూమ్‌‌ !

న్యూఢిల్లీ: టీమిండియా వండర్‌‌ కిడ్‌‌ వైభవ్‌‌ సూర్యవంశీ.. తొలి ఇంటర్నేషనల్‌‌ టూర్‌‌లో సరికొత్త అనుభవా

Read More

టి9 చాలెంజ్‌‌ గోల్ఫ్‌‌ టోర్నీ: సెమీస్‌‌లో చాముండి బౌల్డర్‌‌ హిల్స్, హైదరాబాద్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: టి9 చాలెంజ్‌‌ గోల్ఫ్‌‌ టోర్నీలో హైదరాబాద్‌‌ గోల్ఫర్‌‌ యునైటెడ్‌‌, బంక

Read More

విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర

లీడ్స్‌‌: విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఎలైస్‌‌ పెర్రీ (71

Read More

టీజీ20 లీగ్‌‌ మ్యాచ్‌.. హర్షిత్‌‌ సెంచరీ.. వరంగల్‌‌ వారియర్స్‌‌ విజయం

హైదరాబాద్‌‌, వెలుగు: ఛేజింగ్‌‌లో హర్షిత్‌‌ చౌదరి (121 నాటౌట్‌‌) సెంచరీతో చెలరేగడంతో.. బుధవారం జరిగిన టీజీ20 లీ

Read More

ఐఎస్‌‌ఎస్‌‌ఎఫ్‌‌ జూనియర్‌‌ వరల్డ్‌‌ షూటింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌: వాన్షిక–శివ జోడీకి రజతం

సుహ్ల్‌‌ (జర్మనీ): ఐఎస్‌‌ఎస్‌‌ఎఫ్‌‌ జూనియర్‌‌ వరల్డ్‌‌ షూటింగ్‌‌చాంపియన్‌&z

Read More

ఐసీసీ ర్యాంక్‌‌ను మెరుగుపరుచుకున్న శుభ్‌‌మన్‌‌ గిల్‌

దుబాయ్‌‌: టీమిండియా వన్డే కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌.. ఐసీసీ ర్యాంక్‌‌ను మెరుగుపర్చుకున

Read More

ఫిఫా వరల్డ్ కప్: ఇంగ్లండ్‌‌కు పసికూన ఘనా గట్టి షాక్‌‌

ఫాక్స్‌‌బరో: వరల్డ్‌‌ కప్‌‌లో ఇంగ్లండ్‌‌కు పసికూన ఘనా గట్టి షాక్‌‌ ఇచ్చింది. ఈ రెండు జట్ల మధ్య జరిగి

Read More