v6 velugu

పెట్రోల్ బంకుల్లో టాయిలెట్స్ జనం కోసం కాదు.. ఎవరుపడితే వాళ్లు వెళ్లటానికి వీల్లేదు

పెట్రోల్ బంకుల్లో ఉన్న టాయిలెట్స్ వినియోగంపై ఉన్న వివాదంలో తీర్పు వెలువరించింది కేరళ కోర్టు. పెట్రోల్ బంకుల్లో ఉన్న టాయిలెట్స్ ను పబ్లిక్ టాయిలెట్స్ గ

Read More

కేసీఆర్ దత్తత తీసుకుని ఆగం జేసిండు.. వాసాలమర్రిని ఆదుకుంటున్నం: మంత్రి పొంగులేటి

దత్తత తీసుకుంటున్నానని చెప్పి వాసాలమర్రిని మాజీ సీఎం కేసీఆర్ ఆగం చేశారని మంత్రి పొంగులేటి విమర్శించారు.  ఆగవ్వకు అన్నం పెట్టి.. వాసాలమర్రిని రోల్

Read More

జూబ్లీహిల్స్లో జీహెచ్ఎంసీ దూకుడు.. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బిల్డింగ్స్ సీజ్

జీహెచ్ఎంసీ అధికారులు దూకుడు పెంచారు. అనుమతులు లేకుండా నిర్మి్స్తున్న బిల్డింగ్స్ సీజ్ చేసి షాకిచ్చారు. గురువారం (జూన్ 19) జూబ్లీహిల్స్, షేక్ పేట్ తదిత

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకట స్వామి..

తెలంగాణ  కార్మిక, ఉపాధి కల్పన, మైనింగ్ శాఖా మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వా

Read More

పాక్ ఆర్మీ చీఫ్తో లంచ్.. అందుకే ఆహ్వానించానన్న ట్రంప్ !

ఒకవైపు భారత్ తమకు మిత్ర దేశం.. మోదీ మంచి మిత్రుడు అని చెప్పుకునే ట్రంప్.. మరోవైపు ఐ లవ్ పాకిస్తాన్.. అంటూ ఆ దేశ ఆర్మీ చీఫ్ తో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయ

Read More

ట్రంప్ చెప్పినా సరే.. మేం ఎవరి మాట వినం: ఇజ్రాయెల్‎పై మిస్సైళ్లతో విరుచుకుపడ్డ ఇరాన్

టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు భీకరంగా సాగుతున్నాయి. వరుసగా ఏడవ రోజు ఇరు దేశాలు బాంబు, డ్రోన్లు, మిస్సైళ్లతో పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఈ

Read More

నిజామాబాద్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి.. పోచారం కెనాల్లోకి కారు దూసుకెళ్లడంతో..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకే రోజు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందడం విషాదంగా మారింది. గురువారం (జూన్ 19)  కోతులను తరుముతూ ఒకరు, కెనాల్

Read More

భీమ్స్కు బంపర్ ఆఫర్.. మెగాస్టార్కు మాస్ సాంగ్ కంపోజ్ చేసే ఛాన్స్ !

వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఓ వైపు వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ తెరకెక్కుతుండగా.. మరోవైపు అనిల్ రావిపూడి త

Read More

అందుకే దూరంగా ఉంటున్నా.. చైతూతో ప్రమోషన్స్పై సమంత క్లారిటీ

నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏ మాయ చేశావే’ చిత్రం విడుదలై పదిహేనేళ్లు పూర్తయింది. జులై 18న సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో

Read More

కుబేర.. బిచ్చగాడు వెర్సస్‌ బిలియనీర్ కథ.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల చెప్పిన ముచ్చట్లు !

శేఖర్ కమ్ముల.. మనిషి ఎంత సింపుల్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తారో ఆయన సినిమాలు కూడా అంతే స్వచ్ఛంగా మనసుకు హత్తుకునేలా ఉంట

Read More

ఎస్బీఐ వాటాను కొన్న జియో ఫైనాన్షియల్

న్యూఢిల్లీ: జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

రూ.3 వేలకు ఫాస్టాగ్‌ పాస్‌‌‌‌.. ‌‌‌ ఏడాది 200 ట్రిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు.. ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి

న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై టోల్ చెల్లింపులను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రూ. 3,000తో ఫాస్టాగ్

Read More