v6 velugu

చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్లో తొలి ప్రయత్నంలోనే గోల్డ్ మెడల్

భారత జావెలింగ్ త్రో సూపర్ స్టార్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. పారిస్ లో జరుగుతున్న డైమండ్ లీగ్ లో గోల్డ్ మెడల్ సాధించి ఔరా అనిపించాడు. శుక్రవారం (

Read More

జీహెచ్ఎంసీలో భారీగా టౌన్ ప్లానింగ్ అధికారుల బదిలీలు.. పలువురికి ప్రమోషన్లు

బల్దియాలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు  జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వీ కర్ణన్. అధికారులపై అవినీతి ఆరోపణలు రావడం, కొందరు రెడ్ హ్

Read More

టీటీడీ ఆధ్వర్యంలో యోగా : విద్యార్థుల విజయం యోగాతోనే సాధ్యమన్న అదనపు ఈవో వెంకయ్య చౌదరి

ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా నియంత్రణలో ఉండడం యోగాతోనే సాధ్యమన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఉరుకులు, పరుగుల నేటి సమాజంలో.. యోగాతోనే స్థిర

Read More

పోలీసుల ఫోన్ కాల్..? యువకుడు సూసైడ్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం

పోలీసులు ఫోన్ చేయడంతో భయాందోళకు గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. జరిమానా చెల్లించకోపతే జైలుకు వెళ్లాల

Read More

బంగారం వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు : డిటెక్టివ్ ఇన్స్పెక్టర్తో పాటు.. ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

రక్షించాల్సిన పోలీసులు.. అండగా ఉండాల్సిన పోలీసులు.. విచారణ చేసి నిజాన్ని తెలుసుకోవాల్సిన కొంత మంది పోలీసులే.. కిలాడీల అవతారం ఎత్తారు. బంగారం వ్యాపారి

Read More

1456లో ఆ తోకచుక్క ఢీకొంటే.. భూమి అంతమయ్యేదా..? : శ్రీశైలంలో దొరికిన శాసనాల్లో ఉన్నది ఇదే..!

టెక్నాలజీ లేని కాలం.. టెలీస్కోపు, మైక్రోస్కోపు లేని రోజులు.. ఏదైనా విపత్తు సంభవిస్తే ఎలా అడ్డుకోవాలో తెలియని పరిస్థితి. ప్రకృతి నుంచి వచ్చే ఆపదలను అడ్

Read More

ఇంట్లో అక్రమ నగదు ఆరోపణలు.. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన వైపు అడుగులు?

భారత న్యాయవ్యవస్థలో స్వతంత్రత, పారదర్శకత అంశాలపై తీవ్ర చర్చకు దారి తీసిన న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కేసు మరో కీలక మలుపు తిరిగింది. అలహాబాద్ హైకోర్టుకు బ

Read More

ఇవాళ (జూన్ 21) ‘సమ్మర్ సోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైస్’.. పగలు ఎక్కువ.. రాత్రి తక్కువ !

ఇయ్యాల (June 21) ‘సమ్మర్ సోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైస్’ (సుదీ

Read More

పేటెంట్, పేషెన్స్ రెండూ కోల్పోయి.. ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ !

ఆ నలుగురు చేసిన అక్రమాలపై  ప్రజాప్రభుత్వంలో విచారణలు కొనసాగుతున్నాయి.  కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనం ఎలా వృథా అయింది. చివరకు కూలిపోయే

Read More

ఇండియా హాకీ ప్లేయర్లకు ఇక నుంచి మంత్లీ అలవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:  ఇండియా హాకీ ప్లేయర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

యోగాతో శారీరక వ్యాయామం.. మానసిక ప్రశాంత..ఇవాళ (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ‘ఒకే భూమి  ఒకే ఆరోగ్యం’ అనే మహత్తర నినాదంతో  ముందుకు వచ్చింది. ఈ నినాదం కేవలం శార

Read More

విశాఖపట్నంలో కాగ్నిజెంట్‌ రూ.1,582 కోట్ల పెట్టుబడి

విశాఖపట్నం : ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయడానికి రూ. 1,582 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21.31 ఎక

Read More

రగ్బీ ప్రీమియర్ లీగ్లో హైదరాబాద్ హీరోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోరు

ముంబై: రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) తొలి సీజన్&zwnj

Read More