
Vikarabad district
వికారాబాద్ జిల్లా బీజేపీ కన్వీనర్‌గా ప్రహ్లాద్‌రావు
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్‌రెడ్డి సమర్పించిన రాజీనామాను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆమోదించిన
Read Moreవికారాబాద్ లో కంది రైతులకు కోలుకోలేని నష్టం
గత రెండు రోజులు కురిసిన భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా అతలాకుతమైంది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో భారీ
Read Moreవానకు వికారాబాద్ జిల్లా విలవిల.. కొట్టుకుపోయిన తాండూరు బ్రిడ్జీ .. ఆ గ్రామాలకు రాకపోకలు బంద్
వికారాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ అని రెండు రోజుల క్రితం వాతావరణ కేంద్రం ప్రకటించింది. చెప్పినట్లే వానలు జిల్లాను అతలాకుతలం చేశాయి. జిల్లా వ్యాప్తంగా కు
Read Moreఫర్టిలైజర్ షాప్ పర్మిషన్ కోసం లక్ష లంచం డిమాండ్.. ఏసీబీకి అడ్డంగా దొరికిన మండల వ్యవసాయాధికారి
తెలంగాణలో ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఎన్ని రైడ్లు చేస్తున్నా..
Read Moreరాత్రిపూట యూరియా బ్లాక్ దందా!.. వికారాబాద్ జిల్లా పరిగిలో వీడియోలు తీసి వైరల్ చేసిన రైతులు
అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు పరిగి, వెలుగు: తిండీతిప్పలు మాని యూరియా కోసం రైతులు.. ఎండనక వానానక క్యూలైన్లలో నానా కష్టాలు పడుత
Read Moreకుటుంబ కలహాలతో.. వృద్ధ దంపతుల సూసైడ్.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నం గ్రామంలో ఘటన
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని రాస్నం గ్రామంలో ఆదివారం (సెప్టెంబర్ 07) కుటుంబ కలహాలతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నార
Read Moreభూమి పొరల్లో ఖాళీ లేనంత వాన.. వికారాబాద్ జిల్లాలో బోరు బావుల నుంచి ఉబికి వస్తున్న నీరు
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు దంచి కొడుతుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు భూమి పొరల
Read Moreమద్యపాన నిషేధానికి తీర్మానం
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామస్తులంతా కలిసి ఆదివారం గ్రామంలో మద్యపాన నిషేధానికి తీర్మానం చేశారు. బెల్ట్‌షాపుల్లో మద్యం విచ్చలవి
Read Moreవిహారయాత్రలో విషాదం.. పడవ బోల్తా పడి ఇద్దరు మృతి
వికారాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. సర్పన్ పల్లి ప్రాజెక్టులో పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉ
Read Moreరంగారెడ్డి జిల్లా చేవెళ్ల బాలాజీ వెంకటేశ్వ ర స్వామి ఆలయం భూముల్లో సాగు వేలం
రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వేల ఎకరాలుసాగు చేయడానికి 26న వేలం రూ.2 వేలు చెల్లించి పాల్గొనాలన్న దేవస్థానం చేవెళ్ల, వెలుగు:
Read Moreలిఫ్ట్ ఇచ్చి, చోరీ చేసి.. 9 నెలలకు దొరికిన్రు..పుస్తెలతాడు అపహరణ కేసులో నలుగురు అరెస్ట్
వికారాబాద్, వెలుగు: కారులో లిఫ్ట్ఇచ్చారు.. మాయమాటలు చెప్పి, పుస్తెలతాడు చోరీ చేశారు.. సంఘటన జరిగిన 9 నెలలకు పోలీసులకు చిక్కారు.. ఈ కేసులో నలుగురిని అ
Read Moreఇంట్లోనే మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టిండు
వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రాజాపూర్ లో దారుణం జరిగింది. ఏప్రిల్ 24న బాబయ్య అనే వ్యక్తి ఓ మహిళను ఇంట్లోనే పెట్ర
Read Moreలగచర్ల వివాదంలో 2 ఎఫ్ఐఆర్ల కొట్టివేత
ఒకదానిపైనే దర్యాప్తు చేయాలన్న హైకోర్టు హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణ వివాదానికి
Read More