తెలంగాణ డీఈఈసెట్‌‌‌‌

తెలంగాణ డీఈఈసెట్‌‌‌‌

తెలంగాణ స్టేట్‌‌‌‌ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 2024–-26 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈఎల్‌‌‌‌ఈడీ, డీపీఎస్‌‌‌‌ఈ కోర్సుల్లో అడ్మిషన్స్​కు నిర్వహించే డీఈఈసెట్‌‌‌‌-2024 నోటిఫికేషన్‌‌‌‌ను విడుదల చేసింది. 

అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. డీఈఈసెట్‌‌‌‌ ర్యాంకు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌‌‌‌లు/ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్‌‌‌‌(మైనారిటీ, నాన్ మైనారిటీతో సహా)లో ప్రవేశాలు కల్పిస్తారు.

సెలెక్షన్​ : డీఈఈఈసెట్‌‌‌‌లో సాధించిన ర్యాంకు, రూల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్​ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.deecet.cdse.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.