గెలిపిస్తే.. శేరిలింగంపల్లిని మరింత అభివృద్ధి చేస్త: అరికెపూడి గాంధీ

గెలిపిస్తే.. శేరిలింగంపల్లిని మరింత అభివృద్ధి చేస్త: అరికెపూడి గాంధీ

చందానగర్,వెలుగు: శేరిలింగంపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. మరోసారి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ తెలిపారు. శుక్రవారం చందానగర్, వివేకానందనగర్, హఫీజ్ పేట డివిజన్లలోని పలు కాలనీల అసోసియేషన్లతో ఆయన మీటింగ్ నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.