తెలంగాణం

హైదరాబాద్ లో చైన్ స్నాచర్స్ వీళ్లే.. ఇంటి ఎదుట మహిళ నిల్చొని ఉంటే..

హైదరాబాద్ సిటీలో మళ్లీ చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. మామూలు వ్యక్తులుగా బైక్స్ పై తిరుగుతూ.. ఒంటరి మహిళలను.. ఇంటి ఎదుట నిల్చొని ఉంటే మహిళలను టార్గె

Read More

అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన .. ఆర్టీసీ రిక్రూట్​మెంట్​లో 50శాతం అవకాశం కల్పించాలని డిమాండ్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అద్దె బస్సు డ్రైవర్లకు ఆర్టీసీ రిక్రూట్​మెంట్​లో 50శాతం అవకాశం కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె, బ్రహ్మచారి ప్రభ

Read More

హైదరాబాద్ సిటీ : రోడ్డు ప్రమాదంలో.. విమాన పైలట్ మృతి

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అదుపు తప్పింది. దీంతో పెను ప్రమాదం జరిగింది. ప్రమ

Read More

కాంగ్రెస్ పార్టీలోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.!

బీఆర్ఎస్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు షాకుల మీద షాకులిస్తున్నారు. రోజుకో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆపార్టీని వీడుతున్నారు.  నియోజకర్గ అభివృద్ధ

Read More

ప్రతి పల్లెలో సీసీ రోడ్డు నిర్మిస్తాం : భట్టి విక్రమార్క

ముదిగొండ, వెలుగు:  నియోజకవర్గంలోని ప్రతి పల్లెల్లో గల్లీలన్నీ సీసీ రోడ్లు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ముదిగొండ

Read More

ఖమ్మంలో ముగిసిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు

ఖమ్మం టౌన్,వెలుగు :  ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లోరెండు రోజులుగా కొనసాగుతున్న రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి

Read More

కరెంట్‌‌‌‌‌‌‌‌ వైర్లకు తగులుతున్నాయని చెట్ల నరికివేత

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: ఓ వైపు పచ్చదనం పెంచాలని ప్రభుత్వాలు వివిధ పథకాలు అమలుచేస్తున్నాయి. ప్రభుత్వాల శాఖల

Read More

ప్రజా సమస్యలపై ఫోకస్​ పెట్టాలి : రామకృష్ణారెడ్డి

మోత్కూరు, వెలుగు : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రజా సమస్యలపై ఫోకస్​ పెట్టాలని బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సూచించారు. &nb

Read More

జూలై14న యాదగిరిగుట్టలో వనమహోత్సవం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 14న వనమహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు ఆదివారం ఒక ప్

Read More

4 నెలల పాపకు నోబుల్​ బుక్​ అవార్డు

కోరుట్ల, వెలుగు: ఫ్లాష్‌‌‌‌‌‌‌‌ కార్డులను గుర్తుపడుతున్న 4 నెలల చిన్నారి నోబుల్​బుక్‌‌‌‌&z

Read More

ఆక్రమణపై ఆఫీసర్ల సీరియస్

వెలుగు’ కథనానికి స్పందన  విచారణకు ఆదేశించిన అడిషనల్​ కలెక్టర్ రోహిత్​ సింగ్​​ జనగామ, వెలుగు : జిల్లా కేంద్రం శివారు యశ్వంతాపూర్​ల

Read More

15 రోజుల్లో కరీంనగర్-జగిత్యాల హైవే విస్తరణ పనులకు టెండర్లు : బండి సంజయ్ కుమార్

హైవే పనుల పురోగతిపై కేంద్ర సహాయ మంత్రి సంజయ్ రివ్యూ కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని హైవే విస్తరణ పనులపై కేంద్ర హోంశ

Read More

మెట్‌‌‌‌‌‌‌‌పల్లిలో వైభవంగా జగన్నాథ రథయాత్ర

మెట్ పల్లి, వెలుగు: ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఆదివారం మెట్‌‌‌‌‌‌‌‌పల్లి నిర్వహించిన జగన్నాథ రథయాత్ర వైభవంగా స

Read More