తెలంగాణం
తెలంగాణలో పడిపోతున్న టెంపరేచర్లు.. సర్ది, దగ్గు, జ్వర లక్షణాలతో హాస్పిటల్స్కు జనం క్యూ
సర్ది, దగ్గు, జ్వర లక్షణాలతో హాస్పిటల్స్కు క్యూ కడ్తున్న జనం పలు జిల్లాల్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు సర్ది, దగ్గు, జ్వర
Read Moreవడ్ల సెంటర్లపై లీడర్ల పెత్తనం!
సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్నా వెనక నుంచి చక్రం తిప్పుతున్నట్లు విమర్శలు అధికారులు, సంఘాల బాధ్యులను మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు గద్వాల జిల్లాలో
Read Moreచలికాలం వచ్చె.. స్వెట్టర్లకు గిరాకీ తెచ్చె
ఇప్పుడిప్పుడే వానలు తగ్గడంతో జనం కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఇంతలోనే చలి నేను ఉన్నా అంటూ వస్తోంది. దీంతో జనం స్వెట్టర్ల దుమ్ము
Read Moreరైతులను నిండా ముంచిన నకిలీ విత్తనాలు.. పంట నష్ట పోయి లబోదిబోమంటున్న అన్నదాతలు
మెదక్, వెలుగు: నకిలీ విత్తనాలు ఏటా రైతులను నట్టేట ముంచుతున్నాయి. దళారుల మాటలు నమ్మి అన్నదాతలు నిండా మునుగుతున్నారు. మెదక్ జిల్లాలోని చేగుంట మండలం రు
Read Moreనారాయణపేట జిల్లాలో చిరుతల కలకలం... భయాందోళనలో తండావాసులు
ఒకే గుట్టపైన ఒకే చోట మూడు మద్దూరు,వెలుగు: నారాయణపేట జిల్లాలో ఒకే గుట్ట మీద మూడు చిరుత పులులు కనిపించి కలకలం రేపాయి. వివరాల్లోకి వెళ్తే..
Read Moreహైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రమాదం.. నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం పిట్టంపల్లి దగ్గర నేషనల్ హైవే 65పై ఇంజన్లో షార్ట్ సర్క్యూట్తో ప్రైవేట్ ట్
Read Moreనగర, పురపాలికలకు మహర్దశ.. యూఐడీఎఫ్ నిధులతో
స్పీడప్ కానున్న అభివృద్ధి పనులు మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీలకు రూ.164 కోట్లు మంజూరు పనుల గుర్తింపు పూర్తి ఆమోదం రాగానే నిర్మాణాలు షురూ
Read Moreసదర్ మాట్ బ్యారేజీ కంప్లీట్..చివరిదశలో ఎలక్ట్రిఫికేషన్, గ్రీజింగ్ వర్క్స్
టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్లకు ఇరిగేషన్ ఆఫీసర్ల సన్నాహాలు బ్యారేజీలో గోదావరి నీటి నిల్వకు ఎన్డీఎస్ఏ, సర్కార్ కు లేఖలు వచ్చే యాసం
Read Moreఇవాళ(నవంబర్11) జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్
జూబ్లీహిల్స్ బైపోల్కు వేళైంది. నవంబర్ 11న మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనున్నది
Read Moreఇంట్లనే ఉంటరా? ఓటెస్తరా?.. ఎన్నికల రోజు సెలవు ఇస్తున్నా ఓటేయని సిటీ జనం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై భారీ ప్రచారం చేసిన ఈసీ పర్సంటేజీ పెరుగుతుందని ఆశాభావం హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎన్
Read Moreలోకాన్ని చెక్కిన కవి అందెశ్రీ.!
ఏ తల్లి కన్నదో.. ఏడ పుట్టిండో తెలియదు! కండ్ల ముందు విశాల ప్రపంచం ఉన్నా.. ఏ దిక్కూ మొక్కు లేని అనాథగా ఎదిగిండు! బడి ఎర్కలేదు..
Read Moreకొత్త పార్టీ దిశగా కవిత! బీఆర్ఎస్తో తెగదెంపులు.. పదేండ్ల పాలనపై పదునైన విమర్శలు
కేసీఆర్ మార్క్నుంచి బయటకొచ్చే ప్రయత్నం ఆ పార్టీ అగ్రనేతలపై నేటికీ ధిక్కార స్వరమే ‘ఆడబిడ్డ రాజకీయం’ వ్యాఖ్యలపై జోరుగా స
Read Moreజూబ్లీహిల్స్లో పోలింగ్ శాతం పెరగాలి .. ప్రతి ఓటరును పోలింగ్బూత్కు తరలించండి.. మెజార్టీపై దృష్టిపెట్టండి
పోల్ మేనేజ్మెంట్పై మంత్రులకు సీఎం రేవంత్ సూచనలు క్షేత్రస్థాయిలో కేడర్&zw
Read More












