తెలంగాణం
యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి : అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్
సంగారెడ్డి టౌన్, వెలుగు: యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. శనివారం ఎమ్మెన్నార్ మెడికల్కాలేజీలో నిర్వహించిన న
Read Moreకాలుష్య కంపెనీని మూసివేయాలి..దోమడుగు గ్రామస్తుల డిమాండ్
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: కాలుష్య కంపెనీని మూసివేయాలని గుమ్మడిదల మున్సిపాలిటీలోని దోమడుగు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. శనివారం స్థానికులంతా
Read Moreరెండో తరగతి చదువుతున్న విద్యార్థినిని చితకబాదిన ప్రిన్సిపాల్
లోకేశ్వరం, వెలుగు: రెండో తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రిన్సిపాల్చితకబాదిన ఘటన లోకేశ్వరం మండల కేంద్రంలోని అమెరి కిడ్స్పాఠశాలలో చోటుచేసుకుంది. బా
Read Moreఆస్ట్రానమీ ల్యాబ్తో సైన్స్ పరిజ్ఞానం పెంపు : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఖానాపూర్, వెలుగు: ఆస్ట్రానమీ ల్యాబ్తో సైన్స్పట్ల విద్యార్థులకు పరిజ్ఞానం పెరుగుతుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు
Read Moreఆదిలాబాద్కు సివిల్ సర్వీసెస్ ట్రైనీ ఆఫీసర్లు
ఆదిలాబాద్టౌన్/నేరడిగొండ, వెలుగు: ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఈఎస్, ఐఎస్ఎస్కు ఎంపికైన 16 మంది ట్రైనింగ్లో భాగంగా శనివారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా
Read Moreఠాణా నుంచి పరారైన నిందితుడి అరెస్ట్
బోథ్, వెలుగు: బోథ్ పోలీస్స్టేషన్ నుంచి పరారైన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీసాయి తెలిపారు. సొనాల మండలం చింతల్బోరి గ్రామానికి చెందిన కాంట్
Read Moreనవంబర్ 2న కళింగ భవన్లో బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం
బీసీలంతా తరలి రావాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు హైదరాబాద్, వెలుగు: బీసీ జేఏసీ ఆదివారం హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఉన్న కళింగ భవన్ లో &nbs
Read Moreసీఎంను కలిసిన సుదర్శన్రెడ్డి
బోధన్, వెలుగు: ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి శనివారం సీఎం రేవంత్రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. భార్య సుచరిత
Read Moreబీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో మాట్లాడతా
బీసీలకు న్యాయం జరిగేలా చూస్తా: బండారు దత్తాత్రేయ ధర్నా చౌక్ వద్ద ఎర్ర సత్యనారాయణ దీక్షకు మద్దతు ముషీరాబాద్, వెలుగు: బీసీ రిజర్వే
Read Moreఅధికారులు అంకితభావంతో పనిచేయాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, వెలుగు: విద్యాశాఖ అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. శనివారం మహబూబాబాద్ కేజీబీవీ, జిల్లాపరిష
Read Moreనార్త్ జోన్లో స్నాచింగ్, దోపిడీలు.. పక్షం రోజుల్లో జరిగిన కేసుల్లో నిందితులు అరెస్ట్
పద్మారావునగర్, వెలుగు: గత పక్షం రోజులుగా నార్త్జోన్పరిధిలో జరిగిన సెల్ఫోన్, చైన్ స్నాచింగ్, దొంగతనాలు, దోపిడీ కేసులను ఛేదించినట్ల
Read Moreక్విజ్ విజేతకు అభినందనల వెల్లువ
హనుమకొండ సిటీ, వెలుగు: ఎన్ఏసీవో (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో నాగాలాండ్ లో నిర్వహించిన జాతీయస్థాయి క్విజ్ పోటీల్లో కడిపికొండ జిల్ల
Read Moreస్వాతంత్ర్యం కోసం పోరాడినట్టే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు మెహిదీపట్నం, వెలుగు: దేశ స్వాతంత్రం కోసం పోరాడినట్లే 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయాల పార్టీలు కలిస
Read More












