తెలంగాణం

శీతాకాల సమావేశాలు 10 రోజులు నిర్వహించాలి : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​కు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని లేఖ హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత శీతాకాల సమావేశాలను కనీసం పది రోజులపాటు నిర్వహించాలని,

Read More

రాష్ట్రంలో 2.15 లక్షల టన్నుల యూరియా నిల్వలు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్‌‌కు అవసరమైన యూరియా పూర్తిగా అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Read More

తిరుమల ప్రసాదాలపై పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..రిజిస్ట్రీ అభ్యంతరంపై హైకోర్టు విచారణ

హైదరాబాద్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ప్రసాదాలు, ఇతర నైవేద్యాలకు వాడే నెయ్యి, ఇతర ఆహార పదార్థాలు ప్రమాణాలకు తగ్గట్టుగా లేవంటూ హైకోర్టు

Read More

ముదిరాజ్‌లను బీసీ ‘ఏ’ లో చేర్చాలి : మంత్రి వాకిటి శ్రీహరి

     దీనిపై సీఎంను కోరుతా, ఇందుకోసం మంత్రి పదవి వదులుకుంటా: వాకిటి శ్రీహరి       ముదిరాజ్ సర్పంచ్​లను సన్మానిం

Read More

వాణిజ్య పన్నుల శాఖలో..21 మంది డిప్యూటీ కమిషనర్లకు కొత్త పోస్టింగ్‌‌‌‌లు : ఎం. రఘునందన్ రావు

    రెవెన్యూ శాఖ సెక్రటరీ  రఘునందన్ రావు ఉత్తర్వులు హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్

Read More

నీటి కేటాయింపుల్లో తీరని అన్యాయం.. జలాల పంపిణీ, వైఫల్యాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

రాష్ట్రంలో 69% కృష్ణా పరీవాహకం ఉన్నా... వాడుకుంటున్నది 299 టీఎంసీలే 31% పరీవాహకం ఉన్న ఏపీ మాత్రం 700 టీఎంసీలు గుంజుకపోతోంది నీటి పంపకాలపై సమగ్ర

Read More

13 నుంచి పతంగుల పండగ!..సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సర్కార్ ఏర్పాట్లు

    19 దేశాల నుంచి రానున్న 40 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లు..      16 నుంచి ‘హాట్ ఎయిర్ బెలూన్’ సందడి..

Read More

ఖమ్మంలో ఇక మున్సిపల్ ఎన్నికలపై నజర్!..ఓటర్ల జాబితాకు ఇప్పటికే అధికారుల నోటిఫికేషన్

ఏదులాపురం నేతలు, కార్యకర్తలతో మంత్రి పొంగులేటి మీటింగ్ జనవరి 7న ఖమ్మం వస్తున్న బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఖమ్మం, వెలుగు: ప

Read More

నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో 4 శాతం తగ్గిన నేరాలు : సీపీ సాయి చైతన్య

పెరిగిన రేప్‌‌‌‌, పోక్సో కేసులు రూ.15.29 కోట్ల సైబర్‌‌‌‌ మోసాలు 3.51 లక్షల ట్రాఫిక్‌‌‌&z

Read More

అమ్మనుగన్న ఊరు అగ్రంపహాడ్..సమ్మక్క పుట్టిన ఊరుగా ప్రాచుర్యం..మేడారం తర్వాత ఇక్కడికే భారీగా భక్తుల రాక

పుట్టినింట జాతరకు ఏర్పాట్లు చేస్తున్న ఆఫీసర్లు హనుమకొండ, వెలుగు: తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర సమీపిస్తున్నది. మరో నెల రోజుల్లో జాతర ప్

Read More

వైభవంగా వైకుంఠ ఏకాదశి..యాదాద్రి, భద్రాద్రి, ధర్మపురి ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ఉత్తర ద్వారం నుంచి స్వామివార్ల దర్శనాలు     యాదాద్రిలో స్వామివారిని దర్శించుకున్న మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు యాదగిరిగుట్ట/

Read More

5 నెలల కిందే బనకచర్లకు సీడబ్ల్యూసీ అనుమతులు.. సీఎంల మీటింగ్ అయిన 15 రోజులకే ఆర్డర్స్: హరీశ్‌రావు

అసలు ప్రభుత్వానికి ఈ విషయం తెలుసా? తెల్వదా? సీఎంల మీటింగ్‌కు పోనంటూనే రేవంత్​ పోయిండు కమిటీ లేదంటూనే ఇప్పుడు కమిటీ వేసిండు రేవంత్ ​ఉద్యమ

Read More

యాదగిరిగుట్టలో వైభవంగా ఉత్తరద్వార దర్శనం..గరుడవాహనంపై లక్ష్మీనరసింహస్వామి

అవతారంలో ఉత్తర ద్వార దర్శనం ఉదయం 5:30 నుంచి 6:30 గంటల వరకు  వైకుంఠ ద్వారదర్శనమిచ్చిన నారసింహుడు యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలో

Read More