
తెలంగాణం
బనకచర్లపై ఏపీకి తెలంగాణ సర్కారు సహకారం..అఖిలపక్ష భేటీకి పిలిచి రాజకీయాలు మాట్లాడారు : నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బనచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తరలించుకుపోయేలా ఏపీకి తెలంగాణ సర్కార్ సహకరిస్తున్నదని బీఆర్&z
Read Moreతెలంగాణలో 5 ఎకరాల వరకురైతు భరోసా నిధులు జమ ..
4.43 లక్షల మంది రైతులకు రూ.1,189.43 కోట్లు చెల్లింపు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల
Read Moreగొడవపడుతూ పిల్లలను నిర్లక్ష్యం చేయొద్దు ..పేరెంట్స్‌కు హైకోర్టు సూచన
హైదరాబాద్, వెలుగు: విడివిడిగా ఉండే పేరెంట్స్ పిల్లల సంరక్షణ విషయంలో కలిసి ఉండాలని, విడివిడిగా ఉన్నా పిల్లల సంక్షేమం గురించి ఆల
Read Moreరాహుల్ ఒత్తిడి వల్లే కేంద్రం కులగణన..ఆయన ఆలోచన మేరకు కామారెడ్డి డిక్లరేషన్: మంత్రి పొన్నం
కాంగ్రెస్ లో సామాజిక న్యాయం వల్లే నాకు మంత్రి పదవి: అడ్లూరి గాంధీ భవన్లో ఘనంగా రాహుల్ బర్త్ డే వేడుకలు హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్ష న
Read Moreరాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేసిండు..ఇంకా మోసం చేయాలని చూస్తున్నడు: మంత్రి పొంగులేటి
ఆగవ్వతో కలిసి అన్నం తిని.. వాసాలమర్రిని బాగు చేస్తా అన్నడు మళ్లా ఊరు ముఖం కూడా చూడలేదు మేము ఊళ్లో 205 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినమని వ్యాఖ్య
Read Moreఎస్టీపీపీ సోలార్ పవర్ ప్లాంట్‌కు అవార్డులు
జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్‌కు జాతీయ అవార్డులు దక్కాయి. గు
Read Moreఏసీబీ కస్టడీకి కాళేశ్వరం ఈఈ శ్రీధర్.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యి చంచల్‌గూడ జైలులో ఉన్న ఇరిగేషన్&zwnj
Read Moreగుడ్ల సప్లయ్ టెండర్ ఖరారు చేయండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: అంగన్వాడీలకు గుడ్ల సరఫరా టెండర్లను వెంటనే ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిహైకోర్
Read Moreకామారెడ్డి జిల్లాలో కెనాల్ గుంతలో కారు బోల్తా.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
బాధిత కుటుంబసభ్యుల ఆందోళన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మలయ్యపల్లిలో ఘటన ఎల్లారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్ల
Read Moreతెలంగాణ విజన్ అద్భుతం..సీఎం రేవంత్ రెడ్డికి యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసలు
లెటర్ ఆఫ్ ఇంటెంట్ మార్చుకున్న తెలంగాణ, టీబీఐజీసీ ప్రతినిధులు న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ఉద్
Read Moreన్యాయస్థానంలో పని చేస్తూ మోసం.. ప్రభుత్వ స్థలాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన వ్యక్తి అరెస్ట్
నిందితుడు నిర్మల్ కోర్టులో టైపిస్ట్ ఆదిలాబాద్, వెలుగు: న్యాయస్థానంలో ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ స్థలాలు ఇప్పిస్తానంటూ అమాయకులను మోసం చేసి డ
Read Moreకొండాపూర్ మండలంలో గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి
కొండాపూర్, వెలుగు: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి జడ్పీ హైస్కూల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుడు గుండెపోటుతో చనిపోయాడు. వివరాలిలా ఉన్న
Read Moreతుమ్మిడిహెట్టితో 180 టీఎంసీలు! ఎల్లంపల్లి ఇంటిగ్రేషన్ 20 టీఎంసీలతో కలిపి వాడుకునే వీలు
ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ అధికారుల స్పష్టీకరణ దీనిపై త్వరగా నిర్ణయం తీసుకుంటేనే మేలన్న అభిప్రాయాలు మనకు నీటి వాటాలు క్లెయిమ్ చేసుకునేందుకు వ
Read More