డేంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తాటిపెల్లి బ్రిడ్జి

డేంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తాటిపెల్లి బ్రిడ్జి

జగిత్యాల-–నిజామాబాద్ జాతీయ రహదారిపై తాటిపెల్లి వద్ద దశాబ్ధాల కింద నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. సైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాల్ పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. వాహనం ఏమాత్రం అదుపుతప్పినా నేరుగా కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడిపోయే అవకాశం ఉంది. ఈ బ్రిడ్జిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా తాత్కాలిక రిపేర్లు చేసి వదిలేస్తున్నారని, శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు అంటున్నారు. -జగిత్యాల రూరల్, వెలుగు: