గొడవ కటౌట్ కా టికెట్ కా..?

గొడవ కటౌట్ కా టికెట్ కా..?

స్టేట్ పాలిటిక్స్ లో హుజురాబాద్ బైపోల్ ఓ బెంచ్ మార్క్. హామీలు, తాయిలాల్లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఇదే నియోజకవర్గంలో ఇప్పుడు ఓ పొలిటికల్ కథా చిత్రం నడుస్తోంది. ఎన్నికలకు చాలా టైం ఉండగానే.. హుజురాబాద్ లో రాజకీయ వేడి రగలడం ఇంట్రెస్టింగ్ గా మారింది. అసలు ఎందుకు ఇదంతా జరుగుతోంది.? అక్కడేం జరుగుతోందనేది తెలుసుకుందాం రండి.