
అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల దోషుల కుటుంబానికి చెందిన వ్యక్తి అఖిలేష్ యాదవ్ తో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. ఉగ్రవాదులతో సమాజ్ వాదీ పార్టీకి సంబంధాలున్నాయని మరోసారి రుజువైందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అన్నదాతల ఆత్మహత్యలు, ఆకలిచావులు ఉండేవన్నారు. ఆటవిక పాలన, నేరస్థులు ఉండే వారని.. రౌడీ షీటర్లే పోలీస్ స్టేషన్లను నడిపేదన్నారు. పిలీభీత్ తో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మరిన్ని వార్తల కోసం: