బిట్​ బ్యాంక్​: మన విశ్వం

బిట్​ బ్యాంక్​: మన విశ్వం
  •     బ్లూమూన్​ అంటే ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమి చంద్రుడు. 
  •     చంద్రుని కాంతి భూమిని చేరేందుకు 1.3 సెకండ్ల సమయం పడుతుంది. 
  •     చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించడానికి, తన కక్ష్యపై తన చుట్టూ తాను పరిభ్రమించడానికి పట్టే కాలం సమానం కాబట్టి మనం ఎల్లప్పుడూ చంద్రుడు ఒకే ముఖాన్ని చూస్తుంటాం.
  •     సూర్యునిలో శక్తికి మూలాధారం కేంద్ర సంలీన చర్య.
  •     ఆకాశంలో నీలి రంగుకు కారణం కాంతి పరిక్షేపణం. 
  •     సూర్యుడిలో మండుతున్న ఇంధనం ఉదజని.
  •     అతి తక్కువ వ్యాస పరిమాణం గల గ్రహం బుధుడు.
  •     చాంద్రమాన మాసంలో ఎన్ని రోజులుంటాయి 29 రోజులు.
  •     సూర్యుడు మధ్య పరిమాణం గల ఒక నక్షత్రం.
  •     మనం పాలపుంత నక్షత్ర కూటమికి చెందినవారం.
  •      సూర్యుని వెలుతురు భూమికి చేరడానికి ఎనిమిది నిమిషాల సమయం పడుతుంది. 
  •     రోదశీ యాత్రికునికి బయటవున్న రోదశి నల్లగా కనిపిస్తుంది. 
  •      సూర్యునిలోని అపారమైన శక్తి ఉద్భవించడానికి కారణభూతమైన ప్రక్రియ అణు ఏకీభవనం.
  •     సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం శుక్రుడు.
  •     బిగ్​బ్యాంగ్​ సిద్ధాంతం విశ్వం ఎలా ఏర్పడిందనే విషయం తెలియజేస్తుంది.
  •     భూమి వాతావరణాన్ని వేడిపరిచే కిరణ ప్రసారం సూర్యుడి నుంచి వస్తుంది.
  •     చంద్రునిపై మొదట కాలు మోపినవారు నీల్​ ఆర్మ్​స్ట్రాంగ్​.
  •     సౌర మండల వ్యవస్థలో భూమి ఒక గ్రహం.
  •     అతి పెద్ద పరిమాణం గల గ్రహం గురుడు.
  •     ఐసోహెల్స్​ సూర్యుడి ఎండ తీవ్రతకు చెందిన సమాన రేఖలు.
  •     సూర్యుని చుట్టూ తిరగటానికి భూమికి ఒక సంవత్సరకాలం పడుతుంది. ఫ్లూటోకు 248 సంత్సరాలు పడుతుంది.
  •     ప్రతి 76 సంవత్సరాలకు ఒక్కసారి కనిపించే తోక చుక్క హేలీ.
  •     అతి ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు.
  •      భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం శుక్రుడు.
  •     సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం మెర్క్యురీ.
  •     మన సోలార్​ వ్యవస్థలో నీటి కంటే తక్కువ సాంద్రత కలిగిన గ్రహం శని.
  •     ఆస్ట్రాయిడ్స్​ అంటే అంతరిక్షంలో ప్రయాణించే వేలాది శకలాలు.
  •     భూమికి దగ్గరగా ఉండే నక్షత్రం సూర్యుడు. 
  •     శని గ్రహానికి టైటాన్​ అనేది అతి పెద్ద చంద్రుడు.
  •     చంద్రుని ఆకారమంత ఉండే గ్రహం ప్లూటో.
  •     తొమ్మిది గ్రహాల్లో ఏడింటికి ఉపగ్రహాలు ఉన్నాయి.
  •     చంద్రుని ఉపరితలం 75 శాతం కంటే ఎక్కువ భాగం భూమి నుంచి కనిపిస్తుంది.
  •     క్లైడ్​ టామ్​బో కనుగొన్న గ్రహానికి ఫ్లూటో అని పేరు వెనెటియో ఫెయిర్​ పెట్టారు. 
  •     సౌర వ్యవస్థలోని మొత్తం రాశిలో సూర్యుడు ఆక్రమించే శాతం 85.
  •     చంద్రుడు లేని గ్రహం మెర్క్యురీ.
  •     అంగారకుడు, గురుడు/ బృహస్పతి గ్రహం మధ్య తేలియాడే చిన్న గ్రహాలను పోలిన వస్తువులను గ్రహశకలాలు అంటారు.
  •     కాంతి సంవత్సరం ఒక సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించే దూరం.
  •     కనిపించే సూర్యుని భాగం ఫోటో స్ఫియర్​.
  •     భూమి చుట్టూ పరిభ్రమించడానికి చంద్రుడికి పట్టే కాలం 27 రోజుల 7గంటల 43 నిమిషాలు.
  •     పాలపుంతని మొదట చూసింది గెలిలీయో.
  •      రోదశీ గ్రహాల అధ్యయనం పేరు ఆస్ట్రానమీ.
  •     అత్యంత వేడియైన గ్రహం పేరు వీనస్​.
  •     రోదశీ నుంచి భూమి మీదకు రాలే వాటిని మెటియార్స్​ అని పిలుస్తారు. 
  •     కాస్మిక్​ కిరణాలను జనింపజేసేది సూర్యుడు, నక్షత్రాలు.
  •     ఒక సాధారణ నక్షత్ర జీవిత కాలం 10 బిలియన్ సంవత్సరాలు.
  •     గ్రహాల పరిమాణం పరంగా భూమి స్థానం ఐదు. 
  •     భూమికాక సౌర కుటుంబంలోని మార్స్​ గ్రహంలో ద్రవ రూపంలో ఉన్న హైడ్రోకార్బన్స్​ ఉన్నాయి. 
  •     అంతర్జాతీయ ఆస్ట్రానామికల్​ యూనియన్​ ప్రకారం అధికారికంగా గుర్తించిన సౌర వ్యవస్థలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి. 
  •     శుక్ర గ్రహం ఉదయపు నక్షత్రం అని లోక ప్రసిద్ధి చెందింది.
  •     అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం బృహస్పతి.
  •     భూమి చుట్టుకొలత 40,000 కి.మీ.
  •     సౌర వ్యవస్థలో అన్నింటి కంటే వెలుపల మండలంలో తిరిగే గ్రహం ఫ్లూటో. 
  •     గ్రహాలు అన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతాయని కెప్లర్​ పేర్కొన్నారు. 
  •     చంద్రుడి మీద మానవుడు 1969వ సంవత్సరంలో అడుగు పెట్టాడు. 
  •     చంద్రునిపై ధ్వని వినలేం ఎందుకంటే వాతావరణం ఉండదు.
  •     ఎర్ర గ్రహం కుజుడు.