సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న బుడ్డోడి డ్యాన్స్

V6 Velugu Posted on Jun 11, 2021

చిన్న పిల్లలు డ్యాన్స్ చేస్తే ఎవరైనా ఆసక్తిగా చూస్తారు. వచ్చీరాని స్టెప్పులతో వారు చేసే సందడి ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే.. అదే ఓ చిన్నోడు పెద్దవాళ్లతో పోటీగా స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది. అలాంటి ఓ వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు అమెరికన్ బాస్కెట్ బాట్ మాజీ ప్లేయర్ రెక్స్ చాప్మన్. వీడియోలో చిన్నోడి డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రెండు మిలియన్లకు పైగా వ్యూస్ తో ఈ వీడియో వైరల్ అవుతోంది

 

Tagged viral, cute video, little boy dancing, group, 2 million views

Latest Videos

Subscribe Now

More News