అప్పులపై చర్చ కోసమే అసెంబ్లీ సమావేశాలు : కోదండరాం

అప్పులపై చర్చ కోసమే అసెంబ్లీ సమావేశాలు : కోదండరాం

అప్పుల మీద చర్చ కోసమే అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారని టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద కొత్త ఆలోచనలు లేవని.. ఉన్నవి పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.

టీఆర్ఎస్ ను వదులుకోవటం అంటే తెలంగాణ ఆకాంక్షలను వదులుకోవడమే అని కోదండరాం అన్నారు. బీఆర్ఎస్ గా మారిన తర్వాత తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేకుండా పోయిందని ఆరోపించారు.