పెండింగ్ చలాన్లు చూసి ట్రాఫిక్ పోలీసులు షాక్

V6 Velugu Posted on Jun 16, 2021

మేడ్చల్ జిల్లా: నెరెడ్ మెట్ లో తనిఖీలు చేశారు ట్రాఫిక్  పోలీసులు. ఈ తనిఖీల్లో రెండు బైకుల పెండింగ్ చలాన్ చూసి ట్రాఫిక్ పోలీసులే షాక్ అయ్యారు. యూసఫ్ గూడకు చెందిన మునావర్ అనే వ్యక్తి బైకుపై 52వేల చలాన్లు.. మరో బైకుపై 92వేల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. దీంతో రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. రూల్స్ పాటించకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మాల్కాజ్ గిరి ట్రాఫిక్ పోలీసులు.

Tagged Hyderabad, Traffic Police, shocked, Bikes, , Pending challans

Latest Videos

Subscribe Now

More News